HomeTeluguజయప్రద తన సోదరి సౌందర్యతో కలిసి

జయప్రద తన సోదరి సౌందర్యతో కలిసి

ప్రముఖ నటి జయప్రద తన సోదరి సౌందర్యతో కలిసి కళాతపస్వి కె.విశ్వనాథ్‌ను ఆయన నివాసంలో శుక్రవారం కలుసుకున్నారు. విశ్వనాథ్‌ దంపతులను సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES