విశ్వగురు వరల్డ్ రికార్డ్‌లో డా.కె.సోమశేఖర్
నిత్యం ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగమయ్యే పదిమందికి అండగా ఉండే డా.కె.సోమశేఖర్‌ను విశ్వగురు వరల్డ్ రికార్డ్ వరించింది. ఇటీవల జరిగిన డాక్టర్స్ డే సెలబ్రేషన్స్‌లో సేవ్ ద లివర్ ఫౌండేషన్ ద్వారా 125కు...
డా.సుప్రీమ్ లాంచ్ చేసిన ‘నట రత్నాలు’ సెకెండ్ లిరికల్ సాంగ్
బిగ్ బాస్ బ్యూటీ ఇనాయ సుల్తాన, సుదర్శన్, రంగస్థలం మహేశ్, తాగుబోతు రమేష్, అర్జున్ తేజ్ కీలక పాత్రధారులుగా నర్రా శివనాగు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నట రత్నాలు’. మర్డర్ మిస్టరీ క్రేౖం...
హలో ఎవరు?” మూవీ టీజర్ లాంచ్
తెలుగు తెరపైకి మరో సర్ఫ్రైజ్ సస్పెన్స్ థ్రిల్లర్ రాబోతోంది. శ్రీశివసాయి ఫిల్మ్స్ బ్యానర్‌పై, మహేశ్వరి నందిరెడ్డి సమర్పణలో, వెంకట్‌రెడ్డి నంది దర్శకనిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం ‘హలో ఎవరు?. ఈ సినిమా ద్వారా హీరో...
నేషనల్ లెవెల్ లో ట్రెండింగ్ అవుతున్న ఆదిత్యా రామ్ ప్యాలెస్
గొప్ప కుటుంబాల్లో పుట్టి గొప్ప విజయాలను సాధించటం గొప్పకాదు... ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వ్యక్తి అసాధారణ విజయాలతో అద్భుతాలను సృష్టించడమే అసలైన విజయం. ఒక సాధారణ తోటరాముడు కోటలోని రాజకుమారి...
లెజండరీ డైరెక్టర్ శంకర్ చేతుల మీదుగా బ్లడ్ అండ్ చాక్లెట్ ఆడియో విడుదల
లెజండరీ డైరెక్టర్ శంకర్ ప్రొడక్షన్స్ అయిన ఎస్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన ప్రేమిస్తే, వైశాలి, షాపింగ్ మాల్ లాంటి చిత్రాలన్నీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే పంథాలో డైరెక్టర్ శంకర్...
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల ‘బ్రో’ నుండి సందేశంతో కూడిన నృత్య...
తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ద్వయం మొదటిసారి కలిసి నటిస్తున్న 'బ్రో' చిత్రం కోసం జీ స్టూడియోస్‌తో చేతులు...
వైఎస్ జగన్ ఎదుగుదలను పొలిటికల్ డ్రామాగా చూపిస్తాను.. ‘యాత్ర 2’ మోషన్ పోస్టర్ రిలీజ్...
పాఠశాల, ఆనందోబ్రహ్మ, యాత్ర వంటి సక్సెస్ఫుల్ చిత్రాలతోపాటు సేవ్ ది టైగర్స్, సైతాన్ వంటి వెబ్ సిరీస్‌లతోనూ ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు మహి వి.రాఘవ్. ఇప్పుడు ఈయన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘యాత్ర...
తానా సభలకు ఎన్ .టి .ఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ చైర్మన్ టి .డి...
అమెరికాలోని ఫిలడెల్ఫియా లో నేటి నుంచి 9 వరకు జరిగే తానా సభల్లో పాల్గొనవలసిందిగా నిర్వాకుల నుంచి ఆహ్వానం రావడంతో ఎన్ .టి .ఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ చైర్మన్ టి .డి...
మిస్టరీ (Mystery) సినిమా షూటింగ్ ప్రారంభం
పి.వి.ఆర్ట్స్ పతాకం పై వెంకట్ పులగం నిర్మాతగా తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం " మిస్టరీ". తల్లాడ సాయికృష్ణ, స్వప్న చౌదరి, సుమన్, ఆలీ, తనికెళ్ళ భరణి, రవి రెడ్డి, దుగ్గిరెడ్డి...
పంజా వైష్ణవ్ తేజ్, సితార ఎంటర్టైన్మెంట్స్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆదికేశవ’ ఆగస్ట్ 18న విడుదల
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ విభిన్నమైన, ఆసక్తికరమైన చిత్రాలను అందిస్తున్నాయి. ఈ రెండు నిర్మాణ సంస్థలు వరుస ఘన విజయాలను అందించడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇప్పుడు...