Saturday, May 18, 2024

ఇస్మార్ట్ శంక‌ర్‌`తో హ్యాట్రిక్ – డిస్ట్రిబ్యూట‌ర్ `ఇస్మార్ట్` శ్రీను

0
పెద్ద మొత్తం డ‌బ్బుతో పాటు అద‌నంగా న‌మ్మ‌కాన్ని కూడా పెట్టుబ‌డిగా పెట్టి చేయాల్సిన వ్యాపారం డిస్ట్రిబ్యూష‌న్‌. లాభాలు వ‌స్తే వ‌చ్చిన‌ట్టు. ఆ స‌ద‌రు సినిమా ప్రేక్ష‌కుడికి న‌చ్చ‌క‌పోతే మ‌న చేతులు కాలిన‌ట్టు. అందుకే...

ఎవ‌రు` టీజ‌ర్ విడుద‌ల

0
`క్ష‌ణం`, `అమీ తుమీ`, `గూఢ‌చారి` వంటి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న అడివిశేష్ క‌థానాయ‌కుడుగా రూపొందుతోన్న థ్రిల్ల‌ర్ `ఎవ‌రు`. `బ‌లుపు`, `ఊపిరి`, `క్ష‌ణం` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పివిపి...

‘నాని’స్‌ గ్యాంగ్‌ లీడర్‌’ ఫస్ట్‌ సాంగ్‌ విడుదల

0
నేచురల్‌ స్టార్‌ నాని వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం 'నాని'స్‌ గ్యాంగ్‌ లీడర్‌'. ఈ చిత్రానికి...

‘నిన్నే పెళ్లాడతా’ లోగో ఆవిష్కరించిన కింగ్ నాగార్జున

0
గతంలో కింగ్ నాగార్జున, టబు నటించిన ‘‘నిన్నే పెళ్లాడతా’’ చిత్రం సూపర్ హిట్ అయ్యి సంచలనం సృష్టించిన విషయం విదితమే. అదే టైటిల్‌తో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ హీరోగా ఓ...

20 ఏళ్ల ఓ సంగీత ప్ర‌యాణం..

0
నాకు ఇంకా నిన్న‌టి మాదిరే అనిపిస్తుంది. అస‌లే మాత్రం అంచ‌నాలు లేకుండా.. ఏం జ‌రుగుతుందో ఇక్క‌డ ఎలా ఉంటుందో తెలియ‌కుండానే వ‌చ్చాను. అక్క‌డ్నుంచే నేర్చుకోవ‌డం మొద‌లు పెట్టాను.. మ్యూజిక్, డాన్స్ లో మ‌రింత...

ఆగ‌ష్టు 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన మెస్ట్ ఎవైటెడ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్...

0
బాహుబలి చిత్రం తరువాత  ప్ర‌పంచ సినిమా బాక్సాఫీస్ ఒక్క‌సారిగా  యంగ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్  న‌టిస్తున్న సాహో చిత్రం వైపుకి మళ్ళిన విష‌యం తెలిసిందే.. ఇండియాలో మెట్ట‌మెద‌టిగా  అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జి

షూటింగ్ ని పూర్తిచేసుకున్న టెంప్ట్ ర‌వి ” వైఫ్‌,ఐ”

0
ఇటీవ‌ల యూట్యూబ్ లో టీజ‌ర్ తోనే సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిన ఏడుచేప‌ల క‌థ లో టెంప్ట్ రవి గా దూసుకుపోయిన అభిషెక్ రెడ్డి, సాక్షి నిదియా జంట‌గా, జి.చ‌రితా రెడ్డి నిర్మాతగా ల‌క్ష్మి...

పి.వి.పి సినిమా బ్యాన‌ర్‌లో అడివిశేష్ హీరోగా న‌టిస్తోన్న `ఎవ‌రు` ఆగ‌స్ట్ 15న విడుద‌ల‌

0
`క్ష‌ణం`, `అమీ తుమీ`, `గూఢ‌చారి` వంటి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న అడివిశేష్ క‌థానాయ‌కుడుగా రూపొందుతోన్న థ్రిల్ల‌ర్ `ఎవ‌రు`. `బ‌లుపు`, `ఊపిరి`, `క్ష‌ణం` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పివిపి...
- Advertisement -

Latest article

బర్త్‌డే స్పెషల్‌ ఇంటర్వ్యూలో దర్శక, నిర్మాత, తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌

0
ప్రతాని రామకృష్ణగౌడ్‌... నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, తెలంగాణ ఫిలిం చాంబర్‌ అధ్యక్షుడిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అక్కర్లేని పేరు. చిత్ర పరిశ్రమకు సంబంధించి ముఖ్యంగా చిన్న నిర్మాతలపాలిట వరంగా మారిన వ్యక్తి....

డర్టీ ఫెలో” మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ మే 24న...

0
శ్రీమతి గుడూరు భద్ర కాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రితి హిరో హీరోయిన్లుగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో జి....

Hit list movie teaser launched by versatile hero Surya

0
Tamil director Vikraman's son Vijay Kanishka starred and Samudrakhani, Sarath Kumar and Gautham Vasudeva Menon in the main roles of the film Hit List....