Naga Shaurya with Aneesh Krishna Movie from IRA Creations.

932

Handsome Actor Naga Shaurya and the talented Director Aneesh Krishna are all set to team up for the next rom-com flick from Ira Creations. The official announcement was made today by launching their concept poster on social media.

The movie is said to be surpassing family entertainer and will be produced by Usha Mulpuri.

For Director Aneesh Krishna this will be the third feature film. The Team has also roped in Mahati Swara Sagar to render tunes for this talkie, this squad has previously given us a blockbuster song Choosi Choodangane.

The regular filming to resume soon and other details to be unveiled soon.

Cast: Naga Shaurya
Director: Aneesh Krishna
Producer: Usha Mulpuri
Presents: Shankar Prasad Mulpuri
Banner: Ira Creations
Music Director: Mahati Swara Sagar
Co-Producer: Bujji
Digital Head: M.S.N. Gowtham
PRO: Vamsi Shekar

హ్యాండ్స‌మ్ హీరో నాగ‌శౌర్య‌, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనీష్ కృష్ణ కాంబినేష‌న్‌లో ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 4గా ఒక రొమాంటిక్ కామెడీ ఫిల్మ్‌ను నిర్మించేందుకు ఐరా క్రియేష‌న్స్ స‌న్నాహాలు ప్రారంభించింది. శుక్ర‌వారం సోష‌ల్ మీడియాలో కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేయ‌డం ద్వారా అఫిషియ‌ల్‌గా ఆ మూవీని ప్ర‌క‌టించారు.

ఉష ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఆహ్లాద‌క‌ర‌మైన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నుంది. డైరెక్ట‌ర్ అనీష్ కృష్ణ‌కు ఇది మూడో సినిమా. ఈ చిత్రానికి మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ఇదివ‌ర‌కు నాగ‌శౌర్య సూప‌ర్ హిట్ ఫిల్మ్ ‘ఛ‌లో’కు ఆయ‌న బ్లాక్‌బ‌స్ట‌ర్ మ్యూజిక్ అందించారు. ఆ సినిమాలోని ‘చూసీ చూడంగానే..’ సాంగ్ ఎంత పాపుల‌ర్ అయ్యిందో మ‌న‌కు తెలుసు.

షూటింగ్‌కు స‌న్నాహాలు జ‌రుగుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇత‌ర వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి చేయ‌నున్నారు.

సాంకేతిక బృందం:
డైరెక్ట‌ర్‌: అనీష్ కృష్ణ‌
నిర్మాత‌: ఉష ముల్పూరి
స‌మ‌ర్ప‌ణ‌: శ‌ంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి
బ్యాన‌ర్‌: ఐరా క్రియేష‌న్స్‌
సంగీతం: మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌
స‌హ నిర్మాత‌: బుజ్జి
డిజిట‌ల్ హెడ్‌: ఎం.ఎస్‌.ఎన్‌. గౌత‌మ్‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌
Pro: Vamsi – Shekar