HomeTelugu"వధుకట్నం"

“వధుకట్నం”

శ్రీ హర్ష, ప్రియా శ్రీనివాస్, కవిత శ్రీరంగం, అనన్య ప్రాణిగ్రహీ, ఆర్యన్ గౌర, జాన్ కుషాల్, రాకెట్ రాఘవ, జబర్దస్త్ రాము, మణిచందన తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం “వధుకట్నం”. భార్గవ గొట్టిముక్కల దర్శకుడు. షేక్ బాబు సాహేబ్ (బాబుషా) నిర్మించారు. ఈ సినిమా ప్రేక్షకులు ముందుకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర పోస్టర్ ను ప్రముఖ నటి “మంచు లక్ష్మి” గారు విడుదల చేసారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి గారు మాట్లాడుతూ ” సినిమా పోస్టర్ చూడటానికి కొత్తగా ఉంది, మహిళలు మీద భ్రూణ హత్యలు మీద ఒక మంచి సందేశాత్మక చిత్రాన్ని నిర్మించారని, ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర యూనిట్ కు అభినందనాలు తెలియజేశారు.

సాంకేతిక నిపుణులు :
దర్శకత్వం : భార్గవ గొట్టిముక్కల
నిర్మాత : షేక్ బాబు సాహేబ్ (బాబుషా)
ఛాయాగ్రహణం : యస్.డి. జాన్
సంగీతం : ప్రభు ప్రవీణ్ లంక (నాని)
కూర్పు : సునీల్ మహారణ.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES