Salaar once again proves Prabhas’ box office stamina

107

Prabhas’ ‘Salaar Part 1: Ceasefire’ is well on its way to becoming a box office hit this year. The Prashanth Neel directorial, which was released on December 22, garnered praise from numerous celebrities.

It had an outstanding opening on the first day, surpassing expectations and becoming the highest-grossing opener of 2023. The film continued the same momentum on day2, day 3 and yesterday too.

This action packed film once again proved Prabhas box office pull. The appreciation growing and the collections too. Despite facing tough competition from Rajkumar Hirani’s SRK film ‘Dunki,’ Salaar continues to dominate the box office.

The film collected massive 500 crores in just 6 days. After mammoth blockbusters like the Baahubali franchise, Prabhas continued to collect massive numbers at the box office, even with films that received mixed talk.

Salaar will continue the dominance for few more days and will create a new record every day. Prabhas and Prithviraj Sukumaran have received widespread accolades for their portrayal in this movie.

Salaar Ceasefire Part 1 is produced by Vijay Kiragandur under Hombale Films banner. Salaar also stars Shruti Haasan, Eshwari Rao, Jagapathi Babu and Sriya Reddy.

ప్రభాస్ స్టార్ డమ్ స్టామినా చూపించిన “సలార్”, 6 రోజుల్లోనే రూ.500 కోట్ల వసూళ్లు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ సలార్ పార్ట్ 1, సీజ్ పైర్ సినిమా బాక్సాఫీస్ వద్ద మరో రేర్ ఫీట్ సాధించింది. ఈ నెల 22న రిలీజైన ఈ సినిమా ఆరు రోజుల్లోనే 500 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ టచ్ చేసింది. సలార్ తో ప్రభాస్ స్టార్ డమ్ ను మరోసారి ప్రూవ్ అయ్యింది. బాహుబలి 1, బాహుబలి 2 సినిమా తర్వాత సలార్ తో ప్రభాస్ మరోసారి 500 కోట్ల రూపాయల వసూళ్ల క్లబ్ లో చేరారు. ఈ ఇయర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే 1 కలెక్షన్స్ సాధించిన సలార్….నేషనల్ చైన్స్ లో షారుఖ్ ఖాన్ డంకీ సినిమా గట్టి పోటీ ఇచ్చినా ప్రతి రోజూ తన బాక్సాఫీస్ నెంబర్స్ పెంచుకుంటూనే వచ్చింది.

ఈ ట్రెండ్ చూస్తుంటే సలార్ కలెక్షన్స్ లో ఓవర్సీస్ సహా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది. సలార్ లో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటనకు అంతటా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. హోంబలే ఫిలింస్ బ్యానర్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమాను రూపొందించారు. విజయ్ కిరగందూర్ నిర్మాతగా వ్యవహరించారు.