శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి లైఫ్ టైమ్ అచ్చివ్మెంట్ అవార్డ్ కళారంగంలో కళా తపస్వి కే విశ్వనాథ్ గారి కి నాకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం అదృష్టంగా భావిస్తున్నాను..ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నాకృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను..గత 38 ఎనిమిదేళ్లుగా మన రెండు తెలుగు రాష్ట్రాలలో కానీ మన భారత దేశంలో వుత్పన్నమవుతున్న సమస్యల పై స్పందించి ప్రజా సమస్యకు ఇటి వృత్తాలు గా సినిమాలు తీస్తూ వస్తున్నాను అర్ధరాత్రి స్వతంత్రం నుంచి నేటి యునివర్సిటీ varaku చిత్రాల వల్ల ఆర్ నారాయణ మూర్తి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా గా వున్నాను.అర్ నారాయణ మూర్తి ప్రజా కళాకారుడు, అర్ నారాయణ మూర్తి ప్రజా చిత్రాలు తీస్తాడు, ఆర్ నారాయణ మూర్తి పీపుల్స్ స్టార్ అని ప్రజలు నన్ను అభిమనిస్తూ వున్నారు.నా పని నీ గుర్తించి గౌరవించి నాకు వైయస్సార్ లైఫ్ టైమ్ అచ్చివ్మేంట్ అవార్డ్ ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి కి నా కృతజ్ఞతలు…
వైయస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రకటించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి, నా కృతజ్ఞతలు… ఆర్ నారాయణ మూర్తి
RELATED ARTICLES