*సస్పెన్స్ థ్రిల్లర్ ప్లాన్ B టైటిల్ పోస్టర్ విడుదల.*

1307

ఏవిఆర్ నిర్మాతగా కెవి.రాజమహి దర్శకత్వంలో వస్తోన్న సినిమా “ప్లాన్ B”. శ్రీనివాస్ రెడ్డి, మురళి శర్మ, సూర్య వశిష్ఠ, అభినవ సర్దార్, డింపుల్, నవీన రెడ్డి, రవిప్రకాష్, చిత్రం శ్రీను, షాని సాల్మన్ , రాజేంద్ర, రూప లక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ను థ్రిల్ చేయబోతోంది. లాక్ డౌన్ తరువాత సినిమాకు ఈ సినిమాకు సంభందించిన ప్రమోషన్స్ యాక్టివిటీస్ ప్రారంభం కానున్నాయి.

నటీనటులు:
మురళి శర్మ, శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ఠ, డింపుల్, రవి ప్రకాష్, అభినవ సర్దార్, షాని సాల్మన్ , రాజేంద్ర, నవీన రెడ్డి, చిత్రం శ్రీను.

సాంకేతిక నిపుణులు:
నిర్మాత: ఏవిఆర్
రచన – దర్శకత్వం: రాజమహి.కెవి
కో. ప్రొడ్యూసర్స్: శ్రవణ్ ఎస్, రంజిత్ రెడ్డి బి, అఖిల్ రెడ్డి ఎస్
సినిమాటోగ్రఫీ: వెంకట్ గంగాధరి
సంగీతం: స్వర
ఎడిటింగ్: ఆవుల వెంకటేష్
యాక్షన్: శంకర్ ఉయ్యాల
ఆర్ట్: కృష్ణ
ప్రొడక్షన్ డిజైన్: సతీష్ దాసరి
ఎఫెక్ట్స్: రఘునాథ్.కె
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: అగస్థ్య
పిఆర్ఒ: సాయి సతీష్
పబ్లిసిటీ డిజైన్: ఓంకార్ కడియం