సినిమా రైట్స్ పబ్లిక్ నోటీస్…!

462

 

ఇందుమూలంగా యావన్మంది సినిమా ప్రజానీకానికి ఈ ప్రకటన ద్వారా తెలియజేయునది ఏమనగా మణిరత్నం దర్సకత్వంలో వహించి కార్తీక్ మరియు ప్రభు నటించిన అగ్ని నక్షత్రం ( తమిళంలో ) చలనచిత్రానికి సంబంధించిన సర్వ హక్కులను

నా క్లయింటు శ్రీమతి టి కార్తీక కొనుగోలు ద్వారా పొందిన తెలుగు మరియు ఇతర భాషలకు సంబంధించి రీమేక్ హక్కులను నా క్లైంట్ శ్రీమతి టీ కార్తీక పూర్తి హక్కుదారురాలు. ఈ చలన చిత్రానికి సంబంధించిన ఏ విధమైన పాత్రలు సన్నీవేషాలు, సంభాషణలు, కథ మాటలు వగైరా కాపీ చేసినయెడల నా క్లయింట్ శ్రీమతి టీ కార్తీక చట్టపరంగా తీసుకునే సివిల్ మరియు క్రిమినల్ చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

బేటు జయప్రభాకర్ రావు
న్యాయవాది
ఇంటి నెంబర్ :1-1-298,/J/214
జనప్రియ ప్యారడైజ్
St.No :1, అశోకనగర్, హైదరాబాద్-500020
సెల్ నెంబర్: 8801003838