‘దామిని విల్లా’ మే 8న ట్రైలర్ రిలీజ్..!

279

సోషియల్ మీడియా స్టార్ రేఖా భోజ్ హీరోయిన్ గా నటించిన దామిని విల్లా చిత్రానికి సంబంధించిన లిరికల్ ట్రైలర్ మే 8 న రిలీజ్ అవుతోంది. మధుప్రియ పాడిన ఈ పాట ఇప్పటికే టిక్ టాక్ మరియు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతోంది. గతంలో రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అందువల్ల ఇప్పుడు ఈ లిరికల్ ట్రైలర్ ఎలా వుంటుందో చూడాలనే ఆసక్తిని కలిగిస్తోంది.

బ్యానర్ – తిరుమల సినిమాస్, రిసాలి ఎంటర్టైన్మెంట్

నిర్మాత – దండెం పోలా రావు

రచన, దర్శకత్వం – రాకేష్ రెడ్డి

సంగీతం – ప్రమోద్ కుమార్ పారిసర్ల.