హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ‘దేవరకొండలో విజయ్ ప్రేమకథ’పోస్టర్ ఆవిష్కరణ
విజయ్ శంకర్, మౌర్యాని జంటగా శివత్రి ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన ‘దేవరకొండలో విజయ్ ప్రేమకథ’ చిత్రం పోస్టర్ ను హీరో శ్రీకాంత్ ఆవిష్కరించారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం...
ఒకేసారి ఐదు సినిమాలు ఒక సంచలనం “ఉపేంద్ర గాడి అడ్డా”...
ఒక సినిమా తీయడానికే కిందమీద పడుతున్న ఈ రోజుల్లో ఒకేసారి ఐదు సినిమాలు తీస్తుండటం నిజంగా ఓ సంచలనం అని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం అభివర్ణించారు. కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి...
*కొత్తదనం నిండిన సినిమాలను ప్రోత్సహించేందుకు నిర్మాత గా మారిన విజయ దేవరకొండ.*
కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యాంగ్ టాలెంట్ ప్రోత్సాహం అందించేందుకు తొలి అడుగు వేస్తున్నాడు విజయ దేవరకొండ. తన అభిరుచి ని పరిచయం చేయబోతున్నాడు.పెళ్లి చూపులతో యూత్ లో...
జూన్‌లో విడుదలకు సిద్ధమవుతోన్న యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, లైకా ప్రొడక్షన్ భారీ చిత్రం...
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తోన్న భారీ...
ఘనంగా “చోర్ బజార్” ప్రీ రిలీజ్ వేడుక
ఆకాష్ పురి హీరోగా నటించిన సినిమా చోర్ బజార్. గెహనా సిప్పీ నాయికగా నటించింది. దర్శకుడు జీవన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్...
మట్టి వాసన నచ్చే ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా ‘ఇంటింటి రామాయణం’
సూర్యదేవర నాగవంశీ, మారుతి టీమ్ సమర్పణలో ఐవీవై ప్రొడక్షన్స్ నిర్మించిన కుటుంబ కథా చిత్రం 'ఇంటింటి రామాయణం'. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ యిన్నమూరి నిర్మాతలు. నరేష్, రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, సురభి...
సువిక్షిత్ బొజ్జ హీరోగా ‘దూరదర్శని’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల..
సువిక్షిత్ బొజ్జ, గీతికా రథన్ జంటగా V9 విజువల్స్ బ్యానర్‌పై బేబీ రియాంషిక సమర్పణలో వస్తున్న సినిమా దూరదర్శని. మారెడ్డి ప్రశాంత్ రెడ్డి, నవీన్ నన్నపనేని సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కార్తికేయ...
`ఇంద్రాణి` భారతదేశపు మొట్టమొదటి సూపర్ఉమెన్ మూవీ
భారతదేశంలో మొదటిసారి సూపర్‌గర్ల్ కథాంశంతో విజువల్ వండర్‌గా రాబోతున్న చిత్రం `ఇంద్రాణి`. వినూత్న తరహాలో భారీ వీఎఫ్ఎక్స్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా స్టీఫెన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యానియా భరద్వాజ్, కబీర్ సింగ్,...
ప్రముఖ గేయ రచయిత శివశక్తి దత్త చేతుల మీదుగా ‘ప్రేమకు జై’ టీజర్ లాంచ్
ఈశ్వర పరమేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అనసూర్య నిర్మించిన చిత్రం 'ప్రేమకు జై'. గ్రామీణ నేపథ్యంలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా నూతన నటీనటులతో శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో ఈ...
ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమాకు రీ రికార్డింగ్ అందించనున్న థమన్..
ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా..? పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర దర్శక నిర్మాతలు కూడా అలాగే కష్టపడుతున్నారు....