సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతున్న `ఎంతమంచివాడవురా`…
`118`తో సూపర్ డూపర్ హిట్ సాధించిన నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `ఎంత మంచివాడవురా`. మెహరీన్ కథానాయిక .శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్...
ఎమోషనల్ థ్రిల్లర్ తో డా. రాజశేఖర్ కొత్త చిత్రం
టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన డా. రాజశేఖర్ కొత్త సినిమాను ప్రారంభించబోతున్నారు. సరికొత్త తరహా కథాంశంతో ఎమోషనల్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాను క్రియేటివ్ ఎంటర్ టైనర్స్ అండ్ డిస్ర్టిబ్యూటర్స్...
మంచు లక్ష్మి విడుదల చేసిన ‘హవా’థీమ్ సాంగ్
డిఫరెంట్ స్టోరీస్ అనే మాట తరచూ వింటుంటాం.. కానీ అలా అనిపించుకున్న సినిమాలు తక్కువే. అయితే మోషన్ టీజర్ నుంచే మోస్ట్ ఇన్నోవేటివ్అ నిపించుకున్న సినిమా ‘హవా’. ఒక వైవిధ్యమైన ప్రయత్నంగా వస్తోన్న...
వైభవంగా `వరల్డ్ ఫొటోగ్రపీ డే` ఉత్సవాలు
తెలుగు సినీ స్టిల్ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున 181వ వరల్డ్ ఫొటోగ్రఫీ డే ఉత్సవాలు హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడ నాగార్జున నగర్‌లోని నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్‌లో సోమవారం వైభవంగా జరిగాయి. తెలుగు సినిమా...
చూసీ చూడంగానే` ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసిన ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు
శివ కందుకూరి హీరోగా రూపొందుతోన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ `చూసీ చూడంగానే`. ఈ చిత్రంలో శివ కందుకూరి సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తోంది. ఫిలిమ్‌ఫేర్, జాతీయ అవార్డులను దక్కించుకుని తెలుగు సినిమాల ఘనతను...
`ఎవరు`లో పాత్రల ఎమోషన్స్‌కి ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు – డైరెక్టర్ రామ్‌జీ
అడివిశేష్, రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `ఎవరు`. పివిపి సినిమా బ్యానర్‌పై వెంకట్ రామ్‌జీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఆగస్ట్ 15న సినిమా విడుదలైంది. సినిమా...
వినోదాత్మక కుటుంబకథా చిత్రం పరారి
యోగేశ్వర్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'పరారి'. ''రన్ ఫర్ ఫన్'' అనేది ఉప శీర్షిక. అతిథి హీరోయిన్గా నటిస్తోంది. సాయి శివాజీ దర్శకుడు. శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై ప్రత్యూష సమర్పణలో...
నా సినిమాల్లో ‘రణరంగం’ బెస్ట్ లవ్ స్టోరీ అంటున్నారు – హీరో శర్వానంద్
"ఈ సినిమాలో కల్యాణి, నాకూ మధ్య లవ్ స్టోరీ ఇప్పటివరకు నేను చేసిన లవ్ స్టొరీలన్నింటి కంటే బెస్ట్ అంటున్నారు. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యిందంటున్నారు" అన్నారు శర్వానంద్....
సెప్టెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీ “నిన్ను...
ఎస్ ఎల్ యెన్ ప్రొడక్షన్స్, నేదురుమల్లి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఓబిలేష్ మొదిగిరి, నేదురుమల్లి అజిత్ కుమార్ నిర్మాతలుగా, అనిల్ తోట దర్శకునిగా తెరకెక్కిన చిత్రం నిన్ను తలచి, ఓ క్యూట్ లవ్ స్టోరీ...
ఈ టైం లో నాకు కావాలనిపించిన కథ ఇది..ఆదిసాయికుమార్ సెప్టెంబర్ 6న...
వైవిధ్య మైన కథా,కథనాలతో వస్తున్న యూత్ పుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘జోడి’. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్చే స్తున్న హీరో ఆది, యుటర్న్, జెర్సీ సినిమాలతో సౌత్ లో క్రేజీ...