ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ఎన్టీఆర్ మెమోరియల్ అవార్డ్స్ వేడుకను ఘనంగా నిర్వహించారు. సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు, చంద్రమోహన్, ప్రభ,శివకృష్ణ,రోజారమని,కవిత,తనికెళ్లభరణి, బాబుమోహన్,కైకాల నాగేశ్వరరావు,బుర్రా సాయిమాధవ్,కొమ్మినేని వెంకటేశ్వరరావు,గుబ్బాసురేష్ కుమార్ తదితరులను...