శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్ మరియు వింటేజ్ పిక్చర్స్ ఆశిష్ గాంధీ లుక్ నీ రిలీజ్

345

శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్ మరియు వింటేజ్ పిక్చర్స్ సంయుక్తంగా DSK SCREEN PRESENTS లొ నిర్మిస్తున్న ఆధ్యా చిత్రానికి ఎం ఆర్ కృష్ణ, మామిడాల దర్శకత్వం వహిస్తున్నారు

ఈరోజు ఆఫీస్ కార్యాలయంలో ఆశిష్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఆధ్యాలో ఆశిష్ గాంధీ లుక్ నీ రిలీజ్ చేయడం జరిగింది .

వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం లో ఆశిష్ గాంధీ హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్నారు , ఒక కీలకమైన పాత్రలో అవసరాల శ్రీనివాస్,కన్నడ కిషోర్, విశ్వకార్తిక్,అమితా రంగనాథ్,నటిస్తున్నారు,

మరియు ముఖ్యపాత్రలో రాజా రవీంద్ర సంధ్యా జనక్, అప్పాజీ డి.ఎస్.రావు మాధవి ,రంగధం, భాష, తదితరులు నటిస్తున్న నటిస్తున్నారు,

ఈ చిత్రానికి రామ్ లక్ష్మణ్ ఫైట్స్ ప్రధాన ఆకర్షణ కాగా

ఫోటోగ్రఫీ శివ దాసరి మ్యూజిక్ శ్రీ చరణ్ పాకాల ఎడిటింగ్ కార్తీక్ శ్రీనివాస్
మరొక ఫైట్ ” పుష్ప ఫేమ్ ” ప్రకాష్ చేసారు

పాన్ ఇండియా స్థాయిలో మూడు భాషల్లో ఈ సినిమా నిర్మిస్తున్నారు

ఈ చిత్రానికి నిర్మాతలు రజనీకాంత్ ఎస్ ,పి ఎస్ ఆర్ కుమార్ బాబ్జి మరియు సహనిర్మాతలు సాయి పవన్ కుమార్, డాక్టర్ వై వెంకట్ నితిన్, దేవ భక్తుని రాజశేఖర్ చందు.

లైన్ ప్రొడ్యూసర్ వెంకట్. S. K. కులపాక

కధ – స్క్రీన్ ప్లే – డైరెక్షన్ – ఎం. ఆర్. కృష్ణ. మామిడాల

కథ సహకారం – ఆదిత్య భార్గవ్

మాటలు – పద్మా. N

PRO;HARRINI SAJJA