రంగ రంగ వైభవంగా APFDC చైర్మన్ గా పోసాని కృష్ణ మురళి ప్రమాణ స్వీకారం

294

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర టి&వి నాటకరంగ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా సిని నటుడు పోసాని మురళికృష్ణ పదవి ప్రమాణ స్వికారం

పోసాని మురళి కృష్ణ ఛైర్మన్ గా శుక్రవారం కార్యలయంలో పదవి ప్రమాణ స్వీకరం చేశారు. మొదటి కళాతపస్వీ విశ్వనాథ్,డైరెక్టర్ సాగర్ మృతి సందర్భంగా మౌనం పాటించి వారి చిత్రపటాలకు పూల మాలలు వేశారు.అనంతరం మేనేజింగ్ డైరెక్టర్ ఎఫ్ డిసి విజయకూమార్ మాట్లాడుతూ పోసానికి శుభాకాంక్షలు తెలిపారు. పోసాని అన్ని క్రాఫ్ట్ లలో మంచి సంభంధం కలిగిన వ్యక్తి ని నియమించిన ఎపిలో సినిమా రంగానికి చేయూత నివ్వాలని కోరారు.అనంతరం మాజీ మంత్రి పేర్నీ నాని,లక్ష్మిపార్వతి,స్థానిక ఏమ్మేల్యే విష్ణు,ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి పుష్ప గుఛ్చాలు అందచేసి శాలువాతో సత్కరించారు.

అనంతరం ఎఫ్ డిసి నూతన ఛైర్మన్ పోసాని మురళి కృష్ణ మాట్లాడుతూ డైరెక్టర్ సాగర్,విశ్వనాథ్ తేడ ఉంది సాగర్ మంచి మానతావాధి అని,విశ్వనాథ్ గోప్ప డైరెక్టర్ అన్నారు.పాకు రాజకీయం పరిచయం చేసింది గోతమ్ రెడ్డన్నారు.జగన్మోహన్ రెడ్డి పదవి ఇస్తారని అనుకోలేదన్నారు.ఆయనను దూరంగా చూస్తు ఇష్టపడే వాడ్నని అన్నారు. జగన్మోహన్ రెడ్డి జనం నుండి పుట్టేరని అన్నారు. సినిమా ఇండస్ట్రీకి చెడు చేయనని,అబద్దాలు చెప్పనని,ఆకాశం నుండి చుక్కలు దింపనని జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు తెస్తానని అన్నారు.