Payal, Sunny Leone on Board for Manchu Vishnu Movie

500

Vishnu Manchu has already introduced the movie and his character name to his fans and audience in a different way by posting on his Instagram and yesterday Payal Rajput also posted her character name as Swathi on her Instagram. Today Sunny Leone has entered the film shoot and she also posted her character name as Renuka. The movie started creating hype due to this combination and also Sunny Leone is back to TFI after many years. As the movie shoot is going on, we can expect more interesting updates from the team as they are planning to promote the movie with some unique strategies.

మంచు విష్ణు ‘గాలి నాగేశ్వరరావు‘ గా లీడ్ రోల్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో స్వాతి పాత్రలో పాయల్ రాజ్ ఫుత్, రేణుక గా సన్నీలియోన్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ ఇద్దరూ సినిమాలో భాగమైన విషయాన్ని చిత్రం యూనిట్ సోమవారం (7.3.2022) అధికారికంగా ప్రకటించింది. ‘గాలి నాగేశ్వరరావు’ క్యారెక్టర్ ని కార్టూన్ రూపంలో విడుదల చేసినట్టే… పాయల్, సన్నీలియోన్ గెటప్ లను కూడా కార్టూన్ రూపంలో విడుదల చేసారు.

డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్ర్కీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు కెమెరామ్యాన్ గా భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు.

PRO – Rajkamal
9700068999