టాలెంటెడ్ స్క్రీన్ రైటర్స్, డైలాగ్ రైటర్స్ కి ఆహ్వానం పలుకుతున్న “నింగి నేల తాకే వేళ” టీం

931

ప్రజర్ కుక్కర్ తో ఇండస్ట్రీ లోనూ, ప్రేక్షకులల్లో నూ తమదైన ముద్ర ను వేసిన దర్శక ద్వయం సుజోయ్, సుషీల్ నుండి రాబోతున్న రొమాంటిక్ కామెడీ మూవీ ” నింగి నేల తాకే వేళ” .
ఈ మూవీ టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్ విభిన్నంగా ఉంటూనే మంచి ఫీల్ ని కలుగజేసింది. Where two worlds collide అనే ఉప శీర్షిక మరింత ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం పనిచేసేందుకు టాలెంటెడ్
స్క్రీన్ రైటర్స్ ని డైలాగ్ రైటర్స్ ని ఆహ్వానిస్తోంది టీం. ఆసక్తి కలవారు వారి ప్రొఫైల్స్ ని ఈ క్రింది మెయిల్ కి పంపగలరు.

Karampuri2021@gmail.com

కారంపూరి క్రియెషన్స్ బ్యానర్ పై నిర్మింస్తున్న “నింగి నేల తాకే వేళ” 2021 లో రిలీజ్ కి ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్.

Ningi Nela Thaake Vela Film Announcement

With the film ‘Pressure Cooker,’ Sujio and Sushil have made an impressive directorial debut in Tollywood. Now this director duo is coming up with a romantic comedy titled ‘Ningi Nela Thaake Vela.’

Announcing the film, a title poster is also released. The poster is quite unique with a lady stretching her hand offering food to a squirrel. Also the film comes up with the caption ‘Where Two Worlds Collide’ which reflects on the characters of the lead pair.

Apart from the announcement, the makers are looking for collaborators for screen writing and dialogues. Interested people can write to them at karampuri2021@gmail.com

‘Ningi Nela Thaake Vela’ will be produced by Karampuri Kreations banner and is expected for 2021 release.