Naveen Polishetty to join Miss Shetty Mr Polishetty Standup tour in USA along with premiers with audience

160


Naveen Polishetty and Anushka’s upcoming comedy entertainer has gained a lot of attention already, thanks to the coming together of these two extremely talented actors.

As part of the promotion of his new film ‘Miss Shetty Mr Polishetty’, he has been visiting many cities in Andhra Pradesh for the past few days. At colleges, malls, roads and many more places, youth are flocked to see the actor and he made them laugh with his antics.

With his quick wit, timing and fun interactions, the actor is winning the hearts of audience. The actor exuding full confidence about how this film will entertain everyone. Naveen polishetty stand up promotional tour has been getting a huge response across telugu states.

The actor has gone to every city starting from Tirupati , Nellore ongole, Guntur, vijaywada, vizag, kakinada, Rajahmundry, Karimnagar and Warangal. And entertained audience with stand up singing and dancing while promoting his new film. Now the actor will be going to USA with the standup tour. The actor will be watching Miss Shetty Mr Polishetty US premieres on 6th Sep in Dallas.

Followed by Chicago , Virginia , New Jersey , Seattle , Bay Area , Atlanta . Follow prathyangira cinemas social media to get the full schedule of shows. The film booking are open in US. Miss shetty mr polishetty trailer has gone viral. So the USA tour should be very exciting for audiences to enjoy his entertainment and watch the film in person with him.

Written and Directed by Mahesh Babu, the film is produced by Vamsi-Pramod. The film has cinematography by Nirav Shah. Billed as a romantic comedy, the film is produced under the UV Creations banner.

Actors:

Naveen Polishetty , Anushka Shetty and others

Technical team

Banner: UV Creations
Producers: Vamsi – Pramod
Written and Directed by: Mahesh Babu.P
Cinematography: Nirav Shah
Choreography: Raju Sundaram
Production Designer: Rajeevan
VFX Supervisor: Raghav Tammareddy

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” కోసం యూఎస్ ప్రమోషనల్ టూర్ కు వెళ్లనున్న హీరో నవీన్ పోలిశెట్టి

తన కొత్త సినిమా “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” కోసం అగ్రెసివ్ ప్రమోషన్స్ చేస్తున్నారు హీరో నవీన్ పోలిశెట్టి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ సిటీస్ అన్నింటికి వెళ్లి ప్రమోషన్ టూర్ చేశారు నవీన్ పోలిశెట్టి. తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, విశాఖ, కాకినాడ, రాజమండ్రి, కరీంనగర్, వరంగల్ వంటి నగరాల్లో ప్రేక్షకుల దగ్గరకు వెళ్లి వాళ్లతో ఇంటరాక్ట్ అయ్యారు. మాటలు, పాటలతో, సినిమా విశేషాలతో ఆడియెన్స్ కు “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.

ఇలాంటి ప్రమోషనల్ టూర్ కోసం ప్రస్తుతం అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు నవీన్ పోలిశెట్టి. అమెరికాలోని డల్లాస్ లో ఈ నెల 6వ తేదీన “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమా ప్రీమియర్స్ జరగనున్నాయి. ఈ సినిమా యూఎస్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. డల్లాస్ లో “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” ప్రీమియర్ షోను ఆడియెన్స్ తో కలిసి చూడబోతున్నారు నవీన్ పోలిశెట్టి. ఆ తర్వాత చికాగో, వర్జీనియా, న్యూ జెర్సీ, సియాటెల్, బే ఏరియా, అట్లాంట తదితర రాష్ట్రాల్లో నవీన్ పోలిశెట్టి పర్యటిస్తారు.

నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై దర్శకుడు పి.మహేశ్ బాబు రూపొందించారు. ఈ నెల 7న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రత్యాంగిర సినిమాస్ యూఎస్ లో ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది.