సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నాతో ఆట. త్వరలోనే విడుదల

489

విగ్నేష్ ధనుష్ సమర్పణలో శుక్లాంబరధరం సిని క్రియేషన్ పతాకం పై పి. బి. లింగరాజ్ దర్శకత్వంలో బి. ఎల్. బాబు నిర్మిస్తున్న తెలుగు చిత్రం “నాతో ఆట”. నూతన నటి నటులతో నిర్మించబడిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తీ చేసుకుని విడుదల కు సిద్ధం గా ఉంది. అని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత బి. ఎల్. బాబు. ఈ చిత్రాన్ని మోహిత్ ఫిలిమ్స్ వారు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసుతున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత బి. ఎల్. బాబు మాట్లాడుతూ “నాతో ఆట ఒక హారర్ చిత్రం. మంచి కథ తో యూత్ కి కావలసిన అన్ని అంశాలతో నిర్మించాం. సినిమా చాలా బాగా వచ్చింది, అందరికి నచ్చుతుంది. మా చిత్రం ఫస్ట్ కాపీ రెడీ అయింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. త్వరలోనే విడుదల చేస్తాం” అని తెలిపారు.

Pavan Kumar

9849128215