Mudra” First Look Poster unveiled With New Year Wishes

115

The movie “Mudra” stars Randheer, Naresh Medi, Navneet, Smriti Pandey and Gunavanthi in the lead cast. The film is produced by Nayyar Altaf Khan and Karthikeya V under KVM Arts LLP and Altaf Movies banners. The film is directed by Karthikeya.V.

The first look of the movie Mudra was released on the occasion of New Year. The New Year wishes were sent to the audience by Mudra team through a striking poster. The regular shooting of Mudra will start soon. Mudra is going to be made on a unique line.

Actors – Randheer, Naresh Medi, Navneet, Smriti Pandey, Gunavanthi, Katie Mallikharjun, Raghava Mandalapu, Sai Mandalapu, Pratap Challa etc.

Technical team

Cinematography – CH Ravikumar
Executive Producer – Katie Mallikharjun
Banners – KVM Arts LLP, Altaf Movies
Producers – Nayyar Altaf Khan, Karthikeya. V
PRO – GSK Media
Story, Screenplay, Direction – Karthikeya.V

న్యూ ఇయర్ విశెస్ తో “ముద్ర” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

రణధీర్, నరేష్ మేడి, నవనీత్, స్మృతి పాండే, గుణవంతి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ముద్ర”. ఈ సినిమాను కేవీఎం ఆర్ట్స్ ఎల్ఎల్ పీ, ఆల్తాఫ్ మూవీస్ బ్యానర్స్ పై నయ్యర్ అల్తాఫ్ ఖాన్, కార్తికేయ. వి నిర్మిస్తున్నారు. కార్తికేయ.వి దర్శకత్వం వహిస్తున్నారు.

న్యూ ఇయర్ సందర్భంగా ముద్ర సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ముద్ర టీమ్ ద్వారా ప్రేక్షకులకు న్యూ ఇయర్ విశెస్ తెలియజేశారు. ముద్ర సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. సరికొత్త కథా కథనాలతో ముద్ర సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

నటీనటులు – రణధీర్, నరేష్ మేడి, నవనీత్, స్మృతి పాండే, గుణవంతి, కేటీ మల్లిఖార్జున్, రాఘవ మందలపు, సాయి మందలపు,  ప్రతాప్ చల్లా తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ – సీహెచ్ రవికుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – కేటీ మల్లిఖార్జున్
బ్యానర్స్ – కేవీఎం ఆర్ట్స్ ఎల్ఎల్ పీ, ఆల్తాఫ్ మూవీస్
ప్రొడ్యూసర్స్ – నయ్యర్ అల్తాఫ్ ఖాన్, కార్తికేయ. వి
పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం – కార్తికేయ.వి