తెలుగులోనూ తగిన ఛాన్స్ కోసం వేచి చూస్తున్న చెన్నై చిన్నది అంజనా రమేష్

347

స్కూల్ డేస్ నుంచి కల్చరల్ యాక్టివిటీస్ లో యాక్టివ్ గా ఉంటూ కాలేజీకి వచ్చాక… మోడలింగ్ స్టార్ట్ చేసి తన ప్రతిభను, ప్రత్యేకతను ఘనంగా ప్రకటించుకున్న తమిళమ్మాయి అంజనా రమేష్… పలు యాడ్ ఫిల్మ్స్ లోనూ నటించి ఫిల్మ్ మేకర్స్ దృష్టిని విశేషంగా ఆకర్షించింది. స్వతహా మంచి సింగర్ కూడా అయిన అంజనా కొన్ని మ్యూజిక్ వీడియోస్ లోనూ నటించి మెప్పించింది. నటనకు నిఘంటువుగా కొనియాడబడే కమల్ హాసన్ తో కలిసి “బిగ్ బాస్ సీజన్-5” ప్రోమోలో నటించే సువర్ణావకాశం సొంతం చేసుకోవడం బట్టి అంజనాకు గల అసాధారణ ప్రతిభను ఎవరైనా ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.
నాట్యంలోనూ ప్రావీణ్యం కలిగిన అంజనా చాలా సూక్ష్మగ్రాహి. ఏ విషయమైనా సరే క్షణాల్లో ఆకళింపు చేసుకునే గ్రహణశక్తి ఆమె సొంతం. తమిళంలో ఒకటి రెండు సినిమాల్లోనూ తళుక్కుమని మెరిసిన అంజనాకు తెలుగంటే తగని మక్కువ. రెగ్యులర్ గా తెలుగు సినిమాలు ఫాలో అవుతుండే అంజనాకు తెలుగు సినిమాల్లోనూ తన టాలెంట్ నిరూపించుకోవాలనే ఆసక్తి మెండుగా ఉంది. అందం-అభినయం-నాట్యంతోపాటు క్రమశిక్షణ-అంకితభావం పుష్కలంగా కలిగిన అంజనాకు అవకాశం ఇవ్వాలనుకునేవార

Whatsapp: 9940415953
Mail Id: anjana.ramesh415@gmail.com   లో సంప్రదించవచ్చు!!   

PRO; APPAJI