ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా “ఓ మై లవ్” మూవీ డైరెక్టర్ నారి శ్రీనివాసులు (స్మైల్ శ్రీను) నామినేషన్ దాఖలు

118

“బళ్ళారి దర్బార్”తుఫాన్” ఓ మై లవ్ చిత్రాలతో కన్నడలో దర్శకుడిగా మంచి చిత్రాలు అందింది ఒక బిగ్ ప్రాజెక్ట్ తో తెలుగులో ఓ చిత్రాన్ని చేయబోతున్న యుంగ్ డైరెక్టర్ నారి శ్రీనివాసులు (స్మైల్ శ్రీను) కర్ణాటక బళ్లారి విజయనగర్ జిల్లా కూడ్లీగి నియోజకవర్గం ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నారి శ్రీనివాస్ అలియాస్ స్మైల్ శీను బుధవారం నామినేషన్ దాఖలు చేసారు. ఈ సందర్బంగా పత్రిక విలేకరులతో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలు బీజేపీ ఎమ్మెల్యే ఎన్ వై గోపాల కృష్ణ నియోజకవర్గం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పాపాలు లేదన్నారు తమ నియోజకవర్గం బాగుంటుంది అని మంచి ఎమ్మెల్యే అని నియోజకవర్గం ప్రజలు ఎన్ను కుంటే గ్రామాలు గ్రామాలలోనే తుంగలో తొక్కి అభివృద్ధి కార్యక్రమాలకు ఆమడ దూరంలో పెట్టరన్నారు. ఉండి నియోజకవర్గం ప్రజలను మోసం చేసి బీజేపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినాడన్నారు. స్వార్ధ రాజకీయాల కోసం తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రజలను మోసం చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నారి శ్రీనివాసులు ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీ నియోజకవర్గంలో పరిపాలించే నైతిక హక్కు కోల్పోయారని నియోజకవర్గం ప్రజలు ఆరోపించారని నారి శ్రీనివాసులు విలేకరి సమక్షంలో తెలిపారు. ప్రజల సమస్యలు తెలియాలంటే కర్ణాటక లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో రావాలని, విజయనగరం జిల్లా కూడ్లీగి నియోజకవర్గం ప్రజలు కోరుచునట్లు వాల్మీకి నారి శ్రీనివాసులను అత్యంత మెజారిటీ తో గెలిపించాలని నియోజకవర్గం ప్రజలను పత్రిక సమక్షంలో కోరారు. కూడ్లీగి నియోజకవర్గములో ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా జెండా ఎగురావేస్తుందని నియోజకవర్గ కన్వీనర్ వీరేష్ ధీమా వ్యక్తం చేశారు.