:లింగడు చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది ::

290

సుధా అర్జున, అంబికా వాణి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం “లింగడు”. “ద గివర్‌ ఆఫ్‌ సాల్వేషన్‌” అనెది ఉపశీర్షిక. కె.ఎస్‌. రవీంద్ర నాయక్‌ రచన, దర్శకత్వం వహిస్తుండగా పెండ్లి ప్రభాకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. “లింగడు” చిత్ర ట్రెటిల్‌ ఫస్ట్‌ లుక్‌ని ఇటీవల (ప్రముఖ నటులు శ్రీకాంత్‌ చెతులమిదుగా విడుదల చెసిన విషయం తెలిసిందే.

ఈ చిత్ర దర్శకులు కె.ఎస్‌. రఏంద్ర మాట్లాడుతూ.. “లింగడు” చిత్రం మాస్‌ అంశాలతో పాటు లవ్‌ ట్రాక్‌ చాలా అద్భుతంగా వచ్చింది అవుట్‌పుట్‌. మా సినిమాని కొంతమందికి చూపించడం జరిగింది. వారి దగ్గర నుండి చాలా రెస్పాన్స్‌ వచ్చింది. టీమ్‌ మొత్తం హ్యాపీగా వున్నాం. మంచి హిట్‌ కొట్టబోతున్నాం. నా మొదటి సినిమాలాగా ఎక్కడా లేదని ప్రముఖులు ప్రశంసించడం ఆనందంగా వుంది. హీరో హీరోయిన్లు చాలా నాచురల్‌గా నటించారు. పాత్రలు మాత్రమె కనిపిస్తాయి. అంద అద్భుతంగా నటించారు
నటీనటులందరూ. నాకు సపోర్ట్‌ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక మా నిర్మాత పెండ్లి ప్రభాకర్‌ బడ్జెట్‌ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాకు ఏది కావాలన్నా సమకూరుస్తున్నారు. ఇలాంటి నిర్మాత దొరకడం, మాకు ఇంత ప్రీడం ఇవ్వడం చాలా హ్యాపీగా వుంది. వచ్చిన అవుట్‌పుట్‌ కూడా చాలా బాగుంది. మేక్షకులందరికీ నచ్చుతుంది. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం మాకు వుండాలి” అని అన్నారు. ఈ చిత్రానికి PRO: సినీలోకం బాబు నాయక్,
ఫైట్స్‌ : మాస్టర్‌ వాసు, సంగీతం : చారణ్‌ అర్జున్‌, డిఒపి : సతీష్‌ కుమార్‌ కరె, డ్యాన్స్‌ : అనిత, నిర్మాత : పెండ్లి ప్రభాకర్‌, రచన, దర్శకత్వం : కె.ఎస్‌. రవీంద్ర నాయక్‌.