ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ `కొత్త కొత్తగా’ సెప్టెంబర్ 9న విడుదల

307

ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అజయ్‌, వీర్తి వఘాని, హీరో హీరోయిన్లుగా, హనుమాన్ వాసంశెట్టి ద‌ర్శక‌త్వంలో మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ `కొత్త కొత్తగా’. ఆనంద్ (సీనియర్ హీరో), తులసి, కాశీవిశ్వనాద్, కల్యాణి నటరాజన్ ప్రధాన తారాగ‌ణంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని బి జి గోవిందరాజు సమర్పిస్తున్నాను. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 9న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

న్యూ ఏజ్ లవ్ స్టొరీగా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రానికి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తుండగా, వెంకట్ కెమెరా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా, సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

న‌టీన‌టులు– అజయ్ , వీర్తి వఘాని, ఆనంద్ (సీనియర్ హీరో), కాశీ విశ్వనాధ్ ,తులసి, కల్యాణి నటరాజన్, పవన్ తేజ్, ఈరోజుల్లో సాయి త‌దిత‌రులు.

సాంకేతిక విభాగం :
దర్శకత్వం: హనుమాన్ వాసంశెట్టి
నిర్మాత: మురళీధర్ రెడ్డి ముక్కర
బ్యానర్: ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్
స‌మ‌ర్పకులు: బి జి గోవింద రాజు
సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర
ఎడిటర్: ప్రవీణ్ పూడి
కెమెరా- వెంకట్
ఫైట్ మాస్టర్: పృధ్వీ శేఖర్
ఆర్ట్ డైరెక్టర్: సురేష్ భీమగాని
పీఆర్వో: వంశీ-శేఖర్
Pro: Vamsi – Shekar

9581799555 – 9553955385