*I became emotional and clapped after watching Vidudhala Part 1: Allu Aravind*

207

Viduthalai Part 1 is the latest film from one of Kollywood’s top directors, Vetrimaaran. We all know Vetrimaaran tells very rooted stories in a raw tone. Well, Viduthalai Part 1 is one such thriller film from Vetrimaaran. Ace producer Allu Aravind releasing the film in Telugu under ‘Geetha Film Distribution’ on April 15th. Ahead of the film’s release, today makers attended the Telugu press meet. Speaking at this occasion,

Ace producer Allu Aravind said, “I’ve been following Vetrimaaran’s work since the beginning. I’ve always admired his films, which are deeply rooted, emotionally charged, and hard-hitting. “The Local is the New Global,” says a new quote, and Vetrimaaran has been following it since the beginning. I became emotional and clapped after seeing this film. I was astounded by actor Soori’s stunts and wondered how a comedian could appear so powerful on screen. All of the other actors performed superbly, and the story will stay with you. So I decided to bring it to the Telugu people.”

Maverick director Vetrimaaran said, “Following the success of Asuran, I wanted to make a small and simple film. I took my time choosing Soori for this role, but the film became huge in the end. The budget was increased 18 times over what I initially told Producer. But he still made the film, which we appreciate. Thank you for bringing this film into Telugu, Allu Aravind garu. The Telugu dubbing and song lyrics are absolutely stunning. Soori’s efforts, as well as our entire team’s hard work on this film, are impressive, and I want to thank them all. The film will be released in Telugu theatres on April 15th.

I’ve narrated a story to NTR after Asuran during Post COVID time, and the talks are ongoing,” he added. However, it will take time. I also told Allu Arjun and Mahesh Babu stories after Aadukaalam, but it didn’t materialise. “I plan to make a straight Telugu film soon.”

“My name is Soori, and I’d like to thank Allu Aravind for releasing our film in Telugu,” said actor Soori. On April 15th, our film Viduthalai will be released in Telugu as Vidudhala. Thank you to my director Vetrimaaran garu and producer Elred Kumar garu for this wonderful opportunity. I will improve my Telugu next time and will definitely speak fluently. I will do roles as they come and I don’t wait for only hero roles. Thank you all for coming here and please watch Vidudhala in theatres on April 15th.”

Actress Bhavani Sre said, “I’d like to express my gratitude to Allu Aravind garu for releasing our film in Telugu. Thank you to my producers, Elred Kumar garu and Vetrimaaran garu, for this wonderful opportunity. With this film, I’ve had the greatest opportunity to work with legends.”

Elred Kumar, the film’s producer, stated, “We are fortunate that the great producer Allu Aravind is bringing this film in Telugu.” Our entire team worked extremely hard on the film. As you can see, shooting on those hills was difficult, but our director was adamant about us putting in the effort, and it paid off. Vidudhala, our film, will be released in Telugu on April 15th. Please see it in a theatre.

Fans are quite excited to witness this periodic police procedural crime thriller film. More updates about this film will be announced soon. The film also stars Bhavani Sre, Prakash Raj, Gautham Vasudev Menon, Rajiv Menon, Chethan, and many others, The Vetrimaaran’s directorial is produced by Elred Kumar, under the RS Infotainment and Grass Root Film Company banners. R Velraj worked as the cinematographer and legendary musician, Maestro Ilaiyaraaja composed the film’s entire soundtrack.

*”విడుదల పార్ట్ -1″ చాలా గొప్ప సినిమా, ఇటువంటి సినిమాను మీడియా ప్రజల వద్దకు తీసుకెళ్లాలి – నిర్మాత అల్లు అరవింద్*

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ యొక్క “గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్” ద్వారా తమిళ చిత్రం “విడుతలై పార్ట్ 1” తెలుగు వెర్షన్‌ “విడుదల పార్ట్ 1” గా ఏప్రిల్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా ప్రముఖ మీడియా ప్రతినిధులకు ఈ చిత్రాన్ని ప్రదర్శించి. విడుదల చిత్ర బృందంతో ఒక ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ , నిర్మాత ఎల్రెడ్ కుమార్‌, దర్శకుడు వెట్రిమారన్ ,హీరో సూరి , భవాని శ్రీ పాల్గొన్నారు.

నిర్మాత ఎల్రెడ్ కుమార్‌ మాట్లాడుతూ
అందరికీ నమస్కారం. ఈ సినిమా కంప్లీట్ గా కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ సినిమాని తమిళ్ లో అరవింద్ గారు చూసి అప్రిషియేట్ చేశారు. ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించినందుకు ధన్యవాదాలు. ఇంత అద్భుతమైన సినిమాని వెట్రిమారన్ నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. కుమరేశన్ పాత్ర కోసం సూరి ఈ సినిమాలో చాలా బాగా కష్టపడ్డాడు. అది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. పాప క్యారెక్టర్ లో భవాని అద్భుతంగా ఒదిగిపోయింది. మాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ.

భవాని శ్రీ మాట్లాడుతూ
విడుదల పార్ట్ 1 తెలుగులో రిలీజ్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థాంక్యూ అల్లు అరవింద్ గారు. వెట్రిమారన్ గారు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ను క్రియేట్ చేశారు. సూరి, విజయసేతుపతి లాంటి వారితో వర్క్ చేయటం మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు మంచి సినిమాలు ఆదరిస్తారు. ఈ సినిమాని తెలుగులో కూడా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తారని కోరుకుంటున్నాను.

హీరో సూరి మాట్లాడుతూ….
అందరికీ నమస్కారం. “విడుదల” సినిమా తెలుగులో ఏప్రిల్ 15న విడుదల అవుతుంది. అందరూ దయచేసి థియేటర్ లో ఈ సినిమాను చూడండి. ఈ సినిమాను తెలుగులో అందిస్తున్నందుకు అల్లు అరవింద్ గారికి థాంక్యూ సార్. చెన్నయ్ సూరి, కుమరేశన్ హైదరాబాద్ వరకు వచ్చేసాడు. ఈ ప్రెస్ మీట్ కి హాజరు అయినందుకు ప్రతి వారికి కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చినందుకు వెట్రిమారన్ సర్ కి, ఎల్రెడ్ కుమార్‌ సర్ కి థాంక్యూ.

దర్శకుడు వెట్రిమారన్ మాట్లాడుతూ
అందరికీ నమస్కారం. నేను తీసే సినిమాలు ఎప్పుడు రూటెడ్ గానే ఉంటాయి. ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది అనుకోలేదు. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ గారు రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నందుకు థాంక్యూ. ఆయన ఈ సినిమాను థియేటర్లోనే చూస్తాను అని చెప్పి థియేటర్లో చూసి. రాత్రి రెండు గంటలకి ఫోన్ మాట్లాడి పొద్దున్నే నన్ను కలిశారు . నన్ను కలిసి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి ప్లాన్లు ఏంటి అని చెప్తా అన్నారు. ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమాను ముందుగా నాలుగు కోట్ల బడ్జెట్ తో 30 నుంచి 35 రోజుల్లో ఒక చిన్న సినిమాగా ఫినిష్ చేద్దాం అని అనుకున్నాం. కానీ ఈ సినిమా మూడు రెట్లు ఎక్కువ ఖర్చుతో వంద రోజులు పైగా షూటింగ్ జరుపుకుంది. .నిర్మాత ఎల్రెడ్ కుమార్‌ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఖచ్చితంగా అవసరం. ఇళయరాజా గారు మంచి ట్యూన్స్ అందించారు. ఈ సినిమాను మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

నిర్మాత అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ
లోకల్ ఈజ్ గ్లోబల్ అంటారు . ఈ సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్ లో ఎమోషన్ కి కనెక్ట్ అయి లేచి చప్పట్లు కొట్టేసాను. వెట్రిమారన్ అంటే చాలా రోజులు నుంచి నాకు ఇష్టం. ఆయన సినిమాలు అన్ని చూస్తాను. ఆయనే సినిమాలే కాకుండా ఆయన ఇన్వాల్ అయ్యే సినిమాలు కూడా చూస్తాను. ఈ విడుదల సినిమాను రెండు పార్టులుగా చేసారు. ఈ పార్ట్ 2 లో చివరిదాకా ఉంటారు. ఇది చాలా గొప్ప సినిమా. ఇటువంటి సినిమాను మీడియా ప్రజల వద్దకు తీసుకెళ్లాలి. మన రూట్స్ నుంచి సినిమా తీస్తే అది ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక వరల్డ్ క్రియేట్ చేసి ఆడియన్స్ ను ఆ వరల్డ్ లోకి తీసుకెళ్తే ఆ సినిమాలు సక్సెస్ అవుతాయి. ఈ సినిమాలో కూడా అలాంటి వరల్డ్ ను క్రియేట్ చేసి ఆసక్తిని పెంచాడు వెట్రిమారన్.


Eluru Sreenu,shyam,Dheeraj
P.R.O’s