HomeTeluguహ్యాపీ గేమ్స్ బజ్ యాప్ ను విడుదల

హ్యాపీ గేమ్స్ బజ్ యాప్ ను విడుదల

నరేన్ గ్లోబల్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత నరేంద్ర నాథ్ రెడ్డి ఒక్క గేమింగ్ యాప్ ను ప్రారంభించారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లొనే పీపుల్స్ ప్లాజా లో ఈ యాప్ లాంచ్ వేడుక ఘనంగా జరిగింది. టాలీవుడ్ తారలు ఆర్ ఎక్స్ 100 సినిమా హీరోయిన్ పాయల్ రాజ్ పుట్, హీరో విశ్వక్ సేన్ మరియు ఇండియన్ క్రికెటర్ సిరాజ్ ఈ విడుకలో పాల్గుని గేమింగ్ యాప్ లొనే సరికొత్త యాప్ హ్యాపీ గేమ్స్ బజ్ (Happy Games Buzz) ను లాంచ్ చేశారు.

హ్యాపీ గేమ్స్ బజ్ యాప్ సరికొత్త గేమింగ్ అప్. ఈ గేమింగ్ యాప్ లో వచ్చిన పాయింట్స్ తో ఆన్లైన్ లో నిజమైన షాపింగ్ చేయొచ్చు. క్రికెట్ కాబడి లాంటి రియల్ గేమ్స్ ని ఈ యాప్ లో ఫేక్ బెట్టింగ్ తో గేమ్ ఆడి, గెలిచిన పాయింట్స్ తో ఆన్లైన్ లో నిజమైన షాపింగ్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఫాంటసీ క్రికెట్, వెజ్ జీ కట్టర్, హెచ్ జి బి జంప్ మరియు బాస్కెట్ బాల్ గేమ్స్ ఉన్నాయి.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES