HomeEntertainmentFahadh Faasil's birthday poster from 'Pushpa 2' is a winner!

Fahadh Faasil’s birthday poster from ‘Pushpa 2’ is a winner!

The release of Allu Arjun’s ‘Pushpa 2’ is awaited in a massive way. The prestigious pan-India film is a grand-scale project that has been in production.

Thanks to the way Fahadh Faasil’s character was etched in the first part (‘Pushpa: The Rise’) by director Sukumar, what he is going to undertake in the second part has acquired significance. On the occasion of the birthday of the versatile actor, Mythri Movie Makers today dropped a stunning poster in which we see him exude an air of superiority as he smokes. “Bhanwar Singh Shekhawat Sir will be back on the big screens with vengeance,” the banner said.

The phrase ‘face of vengeance’ has been used for Fahadh’s character by the makers. It implies the journey of the character in ‘Pushpa 2’ is going to be all the more involving. As for whether he will embody a resourceful and intelligent persona in Sukumar’s signature style of writing, that remains to be seen. To unveil the answer, we eagerly await the film’s release.

The film has music by Devi Sri Prasad and cinematography by Mireslow Kuba Brozek. S Rama Krishna and N Monica are its production designers.

‘పుష్ప 2 ద రూల్’ నుంచి ఫహద్ ఫాజిల్ బర్తడే పోస్టర్ విడుదల..

భన్వర్ సింగ్ షెకావత్ సర్‌‌ కి పుట్టిన రోజు శభాకాంక్షలు..

‘పార్టీ లేదా పుష్ప’ అంటూ ‘పుష్ప’ చిత్రంలో ఫహద్ ఫాజిల్ చెప్పిన డైలాగ్ ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. మలయాళ నటుడే అయినా తెలుగులోనూ ఆయన మంచి గుర్తింపును అందుకున్నారు. ఈరోజు ఫహద్ ఫాజిల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘పుష్ప 2 ద రూల్’ నుంచి కొత్త పోస్టర్ తో తనకు బర్త్ డే విషెస్ ను అందజేశారు దర్శక నిర్మాతలు. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని స్టైలిష్ గా సిగరెట్ తాగుతూ కనిపిస్తున్న ఫహద్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది.అలాగే ఈ చిత్రంలో ఫహద్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలియజేశారు మేకర్స్. ‘ఈసారి ఆయన ప్రతీకారం తీర్చుకోడానికి వస్తున్నాడు’ అంటూ ఫహద్ ఫాజిల్ ఫోటోకు క్యాప్షన్‌ ఇచ్చారు.

‘పుష్ప ది రైజ్’ లో అల్లు అర్జున్‌, ఫహద్ మధ్య పోటాపోటీగా సాగే సీన్స్.. ‘పుష్ప-2 దిరూల్’పై అంచనాలు పెంచాయి. అలాగే ఇటీవల అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ‘వేర్ ఈజ్ పుష్ప’ అనే కాన్సెప్ట్ వీడియో కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది. ‘అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కు వేసాయంటే పులి వచ్చింది అని అర్థం.. అదే పులి రెండు అడుగులు వెనక్కు వేసిందంటే పుష్ప వచ్చుండాడు అని అని అర్థం’ అని బన్నీ డైలాగ్‌ ఆ వీడియోకు హైలైట్‌గా నిలిచింది.

ప్యాన్ ఇండియా చిత్రంగా దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Eluru Sreenu,Shyam,Dheeraj
P.R.O

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES