ఆగస్టు 25న “దక్ష” చిత్రం విడుదల

228

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకం పై తల్లాడ శ్రీనివాస్ నిర్మాత గా , వివేకానంద విక్రాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ” దక్ష”. ప్రముఖ నటుడు శ్రీ శరత్ బాబు గారి అబ్బాయి ఆయుష్ హీరో గా నటిస్తున్న సినిమా ” దక్ష”. సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు 25న థియేటర్లలో విడుదలకు సిద్ధం గా ఉంది.

ఈ సందర్భంగా హీరో ఆయుష్ మాట్లాడుతూ “రెండు సంవత్సరాల కష్టం మా దక్ష సినిమా, మా ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎక్కడ రాజీ పడకుండా పూర్తి చేశారు, మా నాన్న గారికి ఈ సినిమా అంకితం చేస్తున్నాం” అని అన్నారు.

ఈ సినిమా కి కథ మాటలు -శివ కాకు, డైరెక్షన్ – వివేకానంద విక్రాంత్, నిర్మాత- తల్లాడ శ్రీనివాస్, కో- ప్రొడ్యూసర్ – తల్లాడ సాయికృష్ణ,
సంగీతం – లలిత్

నటి నటులు – ఆయుష్ , అఖిల్,రవి రెడ్డి, అను, రియా, పవన్, నక్షత్ర తదితరులు నటిస్తున్న ఈ సినిమా 25 ఆగస్టు న విడుదల అవుతుంది.

Pavan Kumar

9849128215

Film Reporter