క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ చేతులు మీదుగా విడుద‌లైన ‘చిత్తం మహారాణి ఫ‌స్ట్ లుక్

443

లిటిల్ థాట్స్ సినిమాస్ సమర్పణలు యజుర్వేద్, రచన, సునీల్ కీలక పాత్రల్లో ఏ. కాశీ తెరకెక్కిస్తున్న సినిమా చిత్తం మహారాణి. జెఎస్ మణికంఠ, ప్రసాద్ రెడ్డి టిఆర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా అధికారిక ప్రకటన విడుదలైంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. గౌర హరి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కార్తిక్ శ్రీనివాస్ ఎడిటర్. సురేష్ సిద్హాని మాటలు రాస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.

నటీనటులు:
యజుర్వేద్, రచన, సునీల్, తులసి, హర్షవర్ధన్, మధునందన్, సత్య, రాజ్ కుమార్ కాశిరెడ్డి, వైవా హర్ష, జబర్దస్త్ అశోక్, నాయని పావని..

టెక్నికల్ టీం:

దర్శకుడు:- A కాశీ
నిర్మాతలు:- JS మణికంఠ, ప్రసాద్ రెడ్డి TR
మాటలు :- సురేష్ సిద్హాని
ఎడిటర్:- కార్తీక శ్రీనివాస్
సంగీతం:- గౌర హరి
DOP:- విశ్వనాథ్ రెడ్డి
యాక్షన్ కొరియోగ్రాఫర్:- డ్రాగన్ ప్రకాష్
కొరియోగ్రాఫర్ :- విజయ్ బిన్నీ
Di:- అన్నపూర్ణ స్టూడియోస్
DI టెక్నికల్ హెడ్:- c.v. రావు
కలరిస్టు:- విష్ణు వర్ధన్ K
PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Eluru Sreenu
P.R.O