HomeTeluguజనవరి లో విడుదలకు సిద్దమవుతున్న "మిస్టర్ అండ్ మిసెస్" మూవీ

జనవరి లో విడుదలకు సిద్దమవుతున్న “మిస్టర్ అండ్ మిసెస్” మూవీ

తెలుగు ప్రేక్షకుల టేస్ట్ లో మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు తగ్గట్టుగానే కొత్తగా వస్తోన్న మేకర్స్ సరికొత్త కాన్సెప్ట్స్ తో వస్తున్నారు. అలా
ఇప్పుడు మిస్టర్ అండ్ మిసెస్ అంటూ ఓ సినిమా రాబోతోంది. క్రౌడ్ ఫండెడ్ సినిమాగా వస్తోన్న ఈ చిత్రాన్ని అశోక్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీ జనవరి 2021 లో రిలీజ్ ప్లాన్ చేస్తునట్లు చిత్ర యూనిట్ చెప్పారు..

ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడు, ముంబైకి చెందిన మోడ్రన్ యువతికి పెళ్లవుతుంది. కొన్నాళ్లకు ఆ ఇద్దరికీ సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియో బయటకు వస్తుంది. మరి ఆ తర్వాతేమైందీ’ అనేదే ఈ చిత్ర కథగా దర్శకుడు చెబుతున్నాడు.

జ్ఞానేశ్వరి కండ్రేగుల, శైలేష్ సన్ని జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ : కార్తిక్ కట్స్, పాటలు: పవన్ రాచేపల్లి, ఆర్ట్ డైరెక్టర్ : కరీష్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్ : ప్రవీణ్ సాగి, సినిమాటోగ్రఫీ : సిద్ధం మనోహర్, సంగీతం : యశ్వంత్ నాగ్, పి.ఆర్.ఓ : జి.ఎస్.కె మీడియా, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ : సుధీర్ వర్మ పెరిచర్ల, నిర్మాణం : క్రౌడ్ ఫండెడ్, కథ, దర్శకత్వం : అశోక్ రెడ్డి.


Thanks & Regards,
GSK MEDIA
SRINIVAS -SURESH-KUMAR

94408 41952
9618881927
9666455059
mail id : gskmediapro@gmail.com

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES