ఇప్పటి వరకు ZEE5 ప్రేక్షకులకు అద్భుతమైన వెబ్ సిరీస్ లను అందిస్తుంది . పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుండి కామెడీ డ్రామా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, అన్నపూర్ణ స్టూడియోస్ స్టేబుల్ నుండి ‘లూజర్ 2’, BBC స్టూడియోస్ మరియు నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నుండి ‘గాలివాన’ ప్రదర్శించిన తర్వాత, ఇది ఇటీవల వచ్చిన ‘రెక్కీ’ కూడా ఎంతో సూపర్ హిట్ అయ్యి వీక్షకుల మనసులు గెలుచుకుంది. తాజాగా టాలీవుడ్ నటుడు సుశాంత్ OTT అరంగేట్రం చేసిన ‘మా నీళ్ల ట్యాంక్’ ఈ నెల 15 నుండి స్ట్రీమింగ్ కోసం సిద్ధమవుతోంది. 8-ఎపిసోడ్‌ల సిరీస్ ఒక ఫీల్ గుడ్ పల్లెటూరి నాటకం. .ఈ సిరీస్ -ఒక చిన్న గ్రామం ఆధారంగా రూపొందించ బడిన రొమాంటిక్ కామెడీ తో హార్ట్‌త్రోబ్ “మా నీళ్ల ట్యాంక్’. ఈ వెబ్ సిరీస్ ఎంతో రిఫ్రెసింగ్ గా ఉంటుంది. ఇందులో నటి ప్రియా ఆనంద్ 10 సంవత్సరాల విరామం తర్వాత తెలుగు తెరపై నటిస్తున్న ఈ సిరీస్‌కి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. ఇంతకు ముందు సుశాంత్ పాత్ర ప్రోమోను నేచురల్ స్టార్ నాని ఆవిష్కరించారు. ప్రియా ఆనంద్ పాత్ర ప్రోమోను దర్శకుడు విక్రమ్ కె కుమార్ ప్రారంభించారు. పాన్ ఇండియా స్టార్ పూజా హెగ్డే “మా నీళ్ల ట్యాంక్” ట్రైలర్‌ను ఆవిష్కరించారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 15 న ZEE5 లో స్త్రీమ్ అవుతున్న సందర్బంగా “మా నీళ్ల ట్యాంక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని యఫ్. హౌస్ లో ఘనంగా జరుపు కున్నారు.ఈ కార్యక్రమానికి ZEE5 టీం రాధా గారు, అనురాధ గారు, సుభాష్ గారు, తేజ్ రాజ్, లాయిడ్ గారు, శశాంక్ గారు, మ్యాత్యు గార్లు పాల్గొన్నారు.అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
జూలై 15 నుండి ZEE 5 లో స్ట్రీమింగ్ కాబోతున్న సుశాంత్ – ప్రియా ఆనంద్ ల “మా నీళ్ల ట్యాంక్ “
RELATED ARTICLES