ఇండియాలోనే యంగెస్ట్ హెయిర్ డోనర్ ఫర్ క్యాన్సర్ పేసేంట్స్ !!!

446

హైదరాబాద్ కు చెందిన 16 నెలల అమ్మాయి కైర జువెంటస్ తన హెయిర్ ను క్యాన్సర్ పేసెంట్ కు డోనేట్ చెయ్యడం విశేషం. చాలా చిన్న వయసులో హెయిర్ డోనర్ గా ఈ అమ్మాయిని చెప్పుకోవచ్చు.

ఈ అమ్మాయి క్యాన్సర్ పేషేంట్స్ కు ఉపయోగపడేలా తన తల నీలాలను దానం చేసింది. ఇలా చెయ్యడం ద్వారా కొంతమంది క్యాన్సర్ బాధితులకైనా జీవితం మీద ఆశ కలుగుతుంది. ఈ చిన్న అమ్మాయి చేసిన పని అందరిని ఆలోచింపజేస్తుంది.

హైదరాబాద్ హెయిర్ డోనేషన్ ఫౌండేషన్ కు కైర జువెంటస్ హెయిర్ ఇవ్వడం జరుగుతుంది. వారు అవసరమైన క్యాన్సర్ పేసెంట్ కు విగ్ రూపంలో అందిస్తారు.