ఝూర్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ తో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్

464

గాల్వన్ ల్ోయల్ో ఉగ్వరాదుల్ దాడల్ి ో 20 మంది స ైనికుల్తో పాటు, వారికి నేతృతవం వహ ంచిన మా తెల్ంగాణ వాసి కల్నల్ సంతోష్ బాబు కూడా అసువుల్ు బాసారు. వారి కుటంబానికి తెల్ంగాణ ప్రభుతవం అండగా నిలిచింది. సంతోష్ బాబుతో పాటు, నాడు పార ణాల్ు కోల్పయిన స ైనికుల్కు సాయం చేసి, వారి కుటంబాల్ను సనాానిసాా మని అప్ుపడే ప్రకట ంచాం. వీరు జారఖండ్, ప్ంజాబ్ వంట ఆరేడు రాష్టారా ల్ోో ఉనానరు. వీర స ైనికుల్కు ఆరిిక సహాయం చేసే విషయానిన సో దరుడు జారఖండ్ ముఖ్యమంత్రర హేమంత్ సో రెన్ గారి వదద ప్రసాా విసేా వారు దానికి సమాత్రంచి రాష్టారా నికి
రావాలిసందిగా ఆహావనించారు. మేము చేయగ్లిగిన సహాయానిన చేశాం. అనినంట కంటే ముఖ్య విషయం… ప్రతేయక తెల్ంగాణ రాషరా ఉదయమానిన 2001 ల్ో
పార రంభంచాం. ఆ సమయంల్ో ప్రథమ ప్రతేయక అత్రథిగా శిబు సో రెన్ గారు హాజరయాయరు. తెల్ంగాణ ప్రజల్ వెననంట నిలిచారు. తెల్ంగాణ రాషరాం ఏరపడే వరకు ప్రతీ దశల్ో వారు మాకు వెననంటే ఉనానరు. వారిని కలిసి, ఆశీరావదం తీసుకోవాలిస వుంది. ముఖ్యమంత్రర హేమంత్ సో రెన్ గారు నాకు శిబు సో రెన్ గారిని కలిపించడం చాల్ా సంతోష్టానిన కలిగించింది. నేను వారి ఆశీరావదం తీసుకునానను. తెల్ంగాణ రాషరాం ఏరపడి, మంచి అభవృదిి సాధిసుా ననందుకు వారు సంతోషం వయకాం చేశారు. ఫల్వంతమ ైన చరచల్ు జరిగాయి. రాజకీయప్రమ ైన చరచల్ు కూడా జరిగాయి. దేశవాయప్ాంగా రాజకీయ నాయకుల్తో చరచల్ు సాగ్ుతునానయి. ఈ సందరభంగా…నేనొక విషయానిన సపషరం చేయదలిచాను. 75 సంవతసరాల్ సావతరంతయనాంతరం కూడా దేశం

అభవృదిి చెందాలిసనంతగా జరగ్ల్ేదు. ప్రప్ంచంతో పో లిచతే చాల్ా విషయాల్ోో మనం వెనుకబడిపో యాం. పొ రుగ్ున ఉనన చెైనా అభవృదిి చెందింది. ఎననన ఆసియా దేశాల్ు అభవృదిి చెందాయి. ప్రసుా తం కేందరంల్ో నడుసుా నన ప్రభుతవం, దేశానిన సరెైన దిశల్ో నడిపించడం ల్ేదు. దీనిన సరిచేయాలిసన బాధ్యత ప్రతీ భారతీయుడి ప ై ఉంది. దీనికి సంబంధించి కూడా చరచ జరిగింది. దేశవాయప్ాంగా రాజకీయ నాయకుల్తో చరచల్ు జరుగ్ుతునానయి. తవరల్ోనే మేమంతా ఒకచోట కల్ుసాా ం. తరావత ఏ ఎజెండాతో ముందుకు పో వాల్ో, ఎల్ా ముందుకు పో వాల్ో, దేశానిన మరింత ఉతాసహంగా, అభవృదిి దిశగా ఎల్ా నడిపించాల్నే ప్రయతానల్ను ఏ విధ్ంగా అందరం కలిసి ముందుకు
తీసుకుపో వాల్నే విషయాల్ను చరిచసాా ం. దీనికి సంబంధించిన విషయాల్ను తరావత మరింతగా మీకు వివరిసాా ం. భారతదేశానిన సరెైన దిశల్ో తీసుకుపో వాలిసన ఒక గ్ట ర ప్రయతనం జరగాలి. ఈ ప్రయతనం పార రంభమ ైంది. చరచల్ు జరుగ్ుతునానయి. యాంట బిజెపి ఫరంట్, యాంట కాంగెరస్ ఫరంట్, ఆ ఫరంట్ ఈ ఫరంట్ ల్ాంట వి ల్ేవు. నేను ఈ విషయానిన సపషరంగా చెపాపల్నుకుంటునన.
థర్డ్ ఫరంట్, ఫో ర్డా ఫరంట్… ఏ ఫరంట్ ఇప్పట కీ ఖ్రారు కాల్ేదు. భవిషయతుా ల్ో దీనిప ై సపషరత వసుా ంది. ఒకట మాతరం వాసావం. 75 సంవతసరాల్ సావతంతార ానంతరం దేశంల్ో జరగాలిసనంత అభవృదిి జరగ్ల్ేదు. ఆశించిన ఫల్ాల్ు ప్రజల్కు అందల్ేదు. కొతా మారగంల్ో సాగాలిసన అవసరం ఉంది. ఆ మారగం ఏంట ? ఎల్ా చేయాలి? ఏం చేయాలి? అనే విషయాల్ు ఇంకా ఖ్రారు కాల్ేదు. భవిషయతుా ల్ో ఈ విషయాల్ ప ై సపషరత వసుా ంది. ప్ురోగామి భారత్ ను నిరిాంచడంల్ో మీ (జరనలిసుర ల్) పాతరను కూడా మేము ఆశిసుా నానం. దీనికి ఇప్ుపడే పేరు ప టరకండి. నేను చెప్పదల్ుచకునన విషయాల్ను సవచఛమ ైన, మంచి మనసుతో, అరివంతంగా చెప్ాునానను. ప్రసుా తమునన భారత్ కంటే ఎననన రెటుో మ రుగెైన భారత్ ను నిరిాంచి, వాట ఫలితాల్ను ప్రజల్కు అందజేయల్నేదే మా ఆకాంక్ష. అందుకు అనుగ్ుణంగానే మా ప్రయతానల్ు సాగ్ుతునానయి. దేశంల్ో ఎననన పారటరల్ను, ప్ల్ు సంఘాల్ నేతల్ను, రెైతు నాయకుల్ను కల్వడం జరుగ్ుతుననది. ఏ విషయంల్ో ఎల్ా ముందుకు పో వాల్నే విషయానిన ఒకట్రండు రోజుల్ోో నిరణయించల్ేం.

ఒకరిదదరితో ఇది అయియయ ప్ని కాదు. అందరూ కలిసి కూరుచననప్ుపడు ఒక దారి దొరకుతుంది. ఏ దారిల్ో వెళ్ళాలి? ఎల్ా వెళ్ళాలి? ఫరంట్ ను ఏరాపటు చేయాల్ా ల్ేదా మరోట ఏరాపటు చేయాల్ా అనే విషయాల్ను మీకు మునుాందు తెలియజేసాా ం. ఈ దేశ నిరాాణంల్ో మీ (జరనలిసుర ల్) గొప్ప భాగ్సావమాయనిన మేం ఆశిసుానానం.