విడుదలకు సిద్ధమైన తారంగ

182


ఎస్ ఆర్ కే ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన తారంగ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్టి ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైంది. ఈ సందర్భంగా తెలుగు ఫిలింగ్ చాంబర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీనియర్ హీరో సుమన్ ఈ సినీమా బాగా వచ్చింది. తక్కువ సమయంలోనే చిత్రం పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సినీమా బృందం చాలా కృషి వల్లనే తక్కువ సమయంలోనే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం నిర్మాత శ్రీనివాస్ రెడ్డికర్రి ఒక మంచి పాత్ర పోషించాడు. ఈ సినీమాలో కథ, మాటలు, ఫైట్స్ ప్రేక్షకులను రంజింప చేస్తాయని ఎక్కడ రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి మ్యూజిక్, కొరియోగ్రఫీ, స్కీన్‌ప్లే కట్ల రాజేందర్‌ప్రసాద్ చాలా అద్భుతంగా అందించారు. ఈ సినీమాలో హీరోలుగా నటించిన కట్ల ఇమ్మార్చెల్, కట్ల డాండి బాగా నటించారని, హీరోయిన్స్ కొత్త అమ్మాయి జా, నాగేశ్వరుని చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు మంచి కంటేంట్‌తో రాబోతుందని అందరికీ చాలా బాగా ఎంటర్‌ట్రైన్‌మెంట్‌గా నచ్చుతుందన్నారు. ఈ చిత్రానికి మంచి భవిష్యత్తు ఉందని కొన్ని ఫైట్లు డూప్‌లేకుండా ఫైట్స్ చేశాడని డాన్స్ అద్భుతంగా చేశాడని తెలియజేశాడు. ఇక డాండి నెగిటివ్ రోల్ లో అత్యద్భుతంగా నటించాడని తెలియజేశాడు.

సినీ నటి కవిత మాట్లాడుతూ… ఈ చిత్రాన్ని నిర్మాత శ్రీనివాస్‌రెడ్డి కర్రి ఎక్కడ రాజీ పడకుండా మంచి కంటేంట్‌తో ప్రేక్షకుల ముందుకు మంచి ఎంటర్‌ట్రైన్‌మెంట్‌గా మీ ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో కథలు, మాటలు, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉందన్నారు. ఇందులో నటించిన నటీనటుల ఫర్ఫామెన్స్‌ను చూస్తూ ప్రేక్షకులు ఉండిపోవాల్సిందే అన్నారు. మంచి కంటేంట్‌తో చిత్రం రూపుదిద్దుకుందని ఆమె తెలిపారు.

ఈ చిత్రాన్ని జులై నెలలో థియేటర్స్‌లో రిలీజ్ చేయాలని నిర్మాత శ్రీనివాస్‌రెడ్డి కర్రి తెలియజేశారు. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా ఒక ముఖ్య భూమిక పోషిస్తూ ఉన్నానని, తెలియచేశారు, ఈ చిత్రానికి సంపత్ కుమార్ కథ మాటలు దర్శకత్వం వహించారు ఆయన మాట్లాడుతూ చిత్రాన్ని ఎక్కడరాజీ పడకుండా నిర్మించామని మా చిత్రానికి జాతర సీన్స్, పబ్బు సాంగ్, ఫైట్స్ కొరియోగ్రఫీ ప్రేక్షకులను రంజింప చేస్తాయని తెలియజేశాడు ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తూ స్టన్స్ కొరియోగ్రఫీ స్క్రీన్ ప్లే సమకూర్చిన కట్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… ఇందులో నటించిన నటీనటుల పర్ఫామెన్స్ నుచూస్తూ ఉండి పోవాల్సిందేనని హీరోలుగా నటించిన కట్ల ఇమ్మార్చెల్, కట్ల డాండి బాగా నటించారని తెలియచేశారు, నిర్మాత శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మంచి భవిష్యత్తు ఉందని కొన్ని ఫైట్లు డూప్‌లేకుండా ఫైట్స్ చేశాడని డాన్స్ అద్భుతంగా చేశాడని తెలియజేశాడు. ఇక డాండి నెగిటివ్ రోల్ లో అత్యద్భుతంగా నటించాడని తెలిపాడు, హీరోయిన్స్ కొత్త అమ్మాయి జా, నాగేశ్వరుని పరిచయం చేస్తున్నామని నిర్మాత తెలియజేశారు. ఈచిత్రానికి డిఓపి కొల్లి ప్రసాద్, స్టంట్సు మ్యూజిక్ కొరియోగ్రఫీ స్క్రీన్ ప్లే కట్ల రాజేంద్రప్రసాద్, డైలాగ్స్‌స్టోరీ డైరెక్షన్ ఎస్ సంపత్ కుమార్, నిర్మాత శ్రీనివాసరెడ్డి కర్రీ