శ్రీకృష్ణార్జున మూవీ మేకర్స్ లో మొదటి చిత్రం

122


శ్రీకృష్ణార్జున మూవీ మేకర్స్ లో మొదటి చిత్రం నిర్మిస్తూ ప్రొడ్యూసర్గా పరిచయమవుతున్న పెదారికట్ల చేనెబోయిన్ననరసమ్మ వెంకటేశ్వర్లు యాదవ్ సి వి ఎస్ ఎం వెంకట రవీందర్ నాథ్ ఎం.ఎస్ నీ డైరెక్టర్ గా పరిచయం చేస్తూ తొలిచిత్రంగా గతంలో గ్రామాలలో మాతంగులుగా జీవిస్తున్న వాళ్లలో ఒక స్త్రీ నిజజీవిత ఆధారంగా ఒక కథను తీసుకొని దానికి కొంచెం హారర్ థ్రిల్లర్ జోడించి భయం కేర్√ ఆఫ్ దెయం అనే పేరుతో రెండవ షెడ్యూల్ పూర్తి చేసుకని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రముఖ సైకో విలన్ పత్రధారి సత్య ప్రకాష్ గుప్తనిధులు తీసే తాంత్రికుడు పాత్రలో నటించారు గత షెడ్యూల్ లో ప్రముఖ డైరెక్టర్ నటుడు అయినా రవిబాబు ఒక మాంత్రికుడు పాత్రలో నటించగా ప్రముఖ కమెడియన్ చిత్రం సీన్ స్మశాన కాపరిగా జబర్దస్త్ జూనియర్ పోసాని చిట్టిబాబు ప్రేమ కథ చిత్రం ఫ్రేమ్ సైదులు గబ్బర్ సింగ్ రాజశేఖర్ ఇంకా తదితరులు సత్య ప్రకాష్ కి శిష్యులుగా నటించారని డైరెక్టర్ సి వి ఎస్ ఎం రవీంద్రనాథ్ ఎం.ఎస్ తెలిపారు నిర్మాత పెదారికట్ల చేన్నెబోయిన్న నరసమ్మ.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ చిత్రం కన్నడ తెలుగు భాషల్లో ఒకేసారి షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్కులు సర్వేయెగంగా జరుగుతున్నాయని అని తెలుపుతూ అది త్వరలోనే రిలీజ్ డేట్ కూడా చెప్తామని అన్నారు ఈ చిత్రానికి డిఓపిగా పీకే స్టిల్ రాజ్ కమల్ మ్యూజిక్ డైరెక్టర్ గా సంతోష్ కావలి ప్రొడక్షన్ కంట్రోలర్ గా పూజారి భాస్కర్ రాజు మరియు అన్నారపు అంజిరెడ్డి చేస్తున్నారని ప్రొడ్యూసర్ ఆధార్ కట్ల చిన్నబోయిన నరసమ్మ వెంకటేశ్వర్లు తెలిపారు ఇందులో ఒక ముఖ్య క్యారెక్టర్ చేసిన రమ్య నాకు మాతంగి క్యారెక్టర్ చేయడం చాలా సంతోషంగా ఉంది వాళ్ల జీవిత కథని వింటుంటేనే చాలా బాధాకరంగా అనిపిస్తుంది మాతంగిగా మారకముందు దేవత అని చెప్పి మారిన తర్వాత ఒక వేసిగా చూస్తారని డైరెక్టర్ గారు నాకు చెప్పినప్పుడు అదంతా అబద్ధం అనుకున్నాను ఆ తర్వాత నేను కూడా దాని గురించి తెలుసుకున్నాను ఆ క్యారెక్టర్ నేను చేసేటప్పుడు నాకు నిజంగానే ఏడుపొచ్చేసింది నాతో పాటు చేసిన చిన్నపిల్లల కొంతమంది వాళ్ళు కూడా నిజంగానే ఇచ్చారు ఇలాంటి క్యారెక్టర్ చేయడం నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది అని హీరోయిన్ గా చేసినా రమ్య తెలిపారు