Siddharth’s Takkar’s first look out now, film to release in Feb

554

Starring Siddharth and Divyansha Kaushik in the lead roles, Takkar is gearing up for its release in the month of February, 2020. The first look poster of the film is out now and it shows Siddharth in a new look. Major portions of the shoot was wrapped up already and post-production is in full swing presently. Karthik G Krish, who previously directed films like Kappal and Pandavullo Okadu is at the helm for Takkar. Sudhan Sundaram and Jayaram are producing the film on Project Fashion Studios banner.

……………..

హీరో సిద్ధార్థ్ టక్కర్ ఫస్ట్ లుక్ విడుదల. టక్కర్ 2020 ఫిబ్రవరి లో ప్రేక్షకుల ముందుకు !!!

హీరో సిద్ధార్థ్, దివ్యంశ కౌశిక్ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగిబాబు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వైర్క్స్ జరుపుకుంటుంది. 2020 ఫిబ్రవరి లో ఈ మూవీని విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సుధన్ సుందరం, జయరాం నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. గతంలో కప్పల్, పండవుల్లో ఒకడు చిత్రాలకు దర్శకత్వం వహించిన కార్తిక్ జీ క్రిష్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. నివాస్ కె ప్రసన్న ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.