రసన్ ఏస్ ఎలిసియన్ అపార్ట్మెంట్స్ లో వినూత్నoగాగణేష్ నిమజ్జనం

298

కొండాపూర్ లోని రసన్ ఏస్ ఎలిసియన్ అపార్ట్మెంట్స్ లో గణేష్ నిమజ్జనం వినూత్నoగా జరిగింది. అందంగా రూపొందించిన ఏకో ఫ్రెండ్లి వినాయకుడిని ప్రతిష్టించిన ప్రదేశంలోనే నిమజ్జనం చేశారు..సెప్టెంబర్ 19 న ఉదయం 9 గంటల నుండి గణేష్ నిమజ్ఞం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.. దీంతో పాట్లు గణేష్ లడ్డు వేలం ,గణేష్ హుండీ వేలం , గణేష్ దోతి & కండూవ వేలం ,
గణేష్ ఊరేగింపు & నిమజ్ఞం నిర్వహించారు..గణేష్ ఉత్సవ్ కమిటీ 9 రోజుల పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించింది, పూజలు నిర్వహించింది, ప్రసాదాలు అందించింది మరియు అన్ని వయసుల వారికి ఆటలు నిర్వహించింది.

Rasun Ace Elysian, Opposite to Kims hospital, kondapur, Organised Ganesh Nimajnam event in a grand way on 19th September from 9am onwards. The event consists of Ganesh Laddu auction, Ganesh Hundi Auction, Ganesh Dothi & Kanduva Auction Followed by Ganesh Ooregimpu & Nimajnam.

This particular community innovatively organized Ganesh immersion program.

A beautifully crafted eco friendly Ganesha was immersed at its own place by arranging showers. Ganesh Utsav Committee organized several events on all the 9 days, performed pooja, providing prasadam and conducted games for all the age groups.

For the first time this new community came together actively and made the event a grand success.