*పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం*

555

కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత వెంకటేష్ కొత్తూరి నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రంలో హుషారు ఫెమ్ దినేష్ తేజ్ హీరోగా నటిస్తుండగా శ్వేతా అవస్తీ హీరోయిన్ గా నటిస్తోంది. కామెడీ, లవ్, ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సందర్భంగా దర్శకుడు పవన్ కుమార్.కె మాట్లాడుతూ…
మా చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న మా సినిమా ఫస్ట్ లుక్ త్వరలో విడుదల చేస్తున్నాం. హీరో దినేష్, హీరోయిన్ శ్వేతా అవస్తి బాగా నటించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మా సినిమా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని తెలిపారు.

నటీనటులు:
దినేష్ తేజ్, శ్వేతా అవస్తి, సంజయ్ స్వరూప్, గురు రాజ్, బిందు, సంధ్య జనక్, మని, కాటలిన్, శశాంక్, నానాజీ

సాంకేతిక నిపుణులు:
బ్యానర్: కొత్తూరి ఎంటర్త్సైన్మెంట్స్
నిర్మాత: వెంకటేష్ కొత్తూరి
దర్శకత్వం: పవన్ కుమార్. కె
కెమెరామెన్: నగేష్ బన్నెల్
సంగీతం: కార్తిక్ కొడగండ్ల

Production No. 1 Of KOTHURI Entertainments LLP In Post Production Stages

Young hero Dinesh Tej who played one of the lead roles in the super hit ‘Husharu’ is presently doing a solo-hero film under the direction of debutant Pavan Kumar K. Billed to be a rom-com with feel good emotions, the slice of life drama is gearing up for release. The film is currently under post-production stages.

Announcing the same, the makers have released a concept-poster which gives pleasant vibes to the film bankrolled by Venkatesh Kothuri under KOTHURI Entertainments LLP. Shweta Avasthi plays Dinesh Tej’s love interest.

Pelli Choopulu fame Nagesh Banell is cranking camera for the yet to be titled flick that has music by Karthik Kodakandla.

The makers assure a treat ahead for all rom-com and music lovers.