ఏప్రిల్ 10 తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికలు

527

గౌరవనీయులైన తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ సభ్యులకు నమస్కారములు ఏప్రిల్ 10 నాడు జరిగే మన యూనియన్ ఎన్నికలలో జె.సాంబశివ రావు గారి ప్యానల్లో ప్రెసిడెంట్ అభ్యర్థిగా జె. సాంబశివ రావు, ప్రధాన కార్యదర్శి అభ్యర్థిగా కె. సతీష్ కుమార్ గారు, ట్రెజరర్ అభ్యర్థిగా జి.హరినాథ్ (ప్రియమణి) గారు, వైస్ ప్రెసిడెంట్లుగా: అట్లూరి సురేష్ బాబు గారు మరియు యస్. వెంకటరత్నం (వెంకట్) గారు, జాయింట్ సెక్రెటరీస్ గా: వాసిరెడ్డి సాయిబాబు (సాయి) గారు మరియు కే.శ్రీనివాసులు రాజు (ఎర్ర శీను) గారు, ఆర్గనైజింగ్ సెక్రెటరీస్ గా: పి. అంజయ్య గారు మరియు పి.శ్రీనివాస రావు (క్రేన్ వాసు) గారు, ఎగ్జిక్యూటివ్స్ కమిటీ మెంబెర్స్ గా : తన్నీరు రామకృష్ణ గారు, బెక్కం రవీంద్ర గారు, శ్రీమతి దీప్తి గారు,ఆవుల బాలరాజు గారు,యం.కే.వి.శర్మ గారు,యన్.మహేంద్ర రెడ్డి గారు,సి.హెచ్.సీతారాములు (రవి వర్మ)గారు,ఎస్.కృష్ణ (పిట్టల కృష్ణ) గారు మరియు బి.శ్రవణ్ కుమార్ గౌడ్ గార్లు పోటీ చేయుచున్నారు.మీ అమూల్యమైన ఓటును మా ప్యానల్ సభ్యులకు వేసి అఖండ మెజారిటీతో గెలిపించ గలరని ప్రార్ధన. ఇట్లు – జె.సాంబశివ రావు ప్యానల్, సదా మీ సేవలో💐