Mahi V Raghav enters crime scene with Shaitan

194


Red alert! Watch with extreme caution!

The show has cuss words and heavy violence!‘What you call crime, they call it survival,’ … Mahi V Raghav dives deep into the world of crime for his upcoming show titled Shaitan, a gut wrenching and hard hitting revenge drama.

Written and directed by Mahi, Shaitan features – Rishi, Shelly, Deviyani and Jaffer– in principal characters. The show depicts the socio-political events that led to the rise and downfall of a criminal Bali and his family. Why did they choose the path of crime for survival? The drama unfolds

For the first time in a Telugu web series incidents are shown in a gruesome way that are scary and will send chills down your spine. Shaitan has unprecedented violence and bold content that is very disturbing.

So watch the show at your own risk!

Unnerving on Disney + Hotstar from June 15, 2023.
After the super success of the web series Save The Tigers, director Mahi V Raghav and Disney + Hotstar are teaming up for the second time.

రెడ్ అలెర్ట్! చూసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం

ఈ షోలో ఎక్కువగా వయలెన్స్ ఉంది.

క్రైమ్ మొదలు పెట్టిన డైరెక్టర్ మహి వి రాఘవ్

‘మీరు దాన్ని క్రైమ్ అని అంటే.. వాళ్ళు మనుగడ కోసం అని అంటున్నారు’. దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న తదుపరి షో ‘సైతాన్’ ఈ షోతో మహి వి రాఘవ్ మనల్ని డీప్ గా క్రైమ్ వరల్డ్ లోకి తీసుకువెళ్లబోతున్నారు. బలంగా ఆకట్టుకునే వెన్నులో వణుకు పుట్టించే రివేంజ్ డ్రామా ఇది.

మహి వి రాఘవ్ రచన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైతాన్ షోలో రిషి, షెల్లీ, దేవియాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ షో కథ సామజిక రాజకీయ అంశాలతో ముడిపడి ఉంటుంది. బాలి అనే వ్యక్తి ఫ్యామిలీ ఎలా కుదుపుకు గురైంది అనేది ఈ చిత్రంలో చూపించారు. ఆ ఫ్యామిలీ క్రైమ్ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు అనేది కథలో కీలకంగా ఉంటుంది.

ఒక తెలుగు వెబ్ సిరీస్ లో క్రైమ్ సన్నివేసాలని ఇతరహాలో భయకంరంగా చూపించడం తొలిసారి. వెన్నులో వణుకుపుట్టించే విధంగా ఆ సీన్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ లో ఉండే వయలెన్స్.. బోల్డ్ కంటెంట్ చాలా డిస్టర్బ్ చేసే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ వెబ్ సిరీస్ ని మీరు తగిన జాగ్రత్తలతో చూడండి.

సైతాన్ వెబ్ సిరీస్ జూన్ 15, 2023న డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. సేవ్ ది టైగర్స్ లాంటి సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ తర్వాత మహి వి రాఘవ్ రెండవసారి డిస్ని ప్లస్ హాట్ స్టార్ తో టీమ్ అప్ అయ్యారు.