HomeTeluguలావోరా గ్రూపు వెంచర్స్ అన్నింటికీ రేరా, HMDA, MUDA, DTCP అనుమతులు ఉన్నాయి.

లావోరా గ్రూపు వెంచర్స్ అన్నింటికీ రేరా, HMDA, MUDA, DTCP అనుమతులు ఉన్నాయి.


లావోరా పెట్టుబడులు భద్రం.. భవిష్యత్తుకు ధైర్యం
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఏలుతున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ లావోరాలో పెట్టుబడులు పెట్టడం పెట్టిన ప్రతి రూపాయికి భద్రతనివ్వడమే కాకుండా పదింతల ఆదాయాన్ని అందిస్తూ భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తుంది ఈ సంస్థ. మొత్తం ఇరవై ప్రాజెక్టులతో అత్యధికంగా రెండు వేల ఐదు వందల ఎకరాల భూబ్యాంకుతో కస్టమర్లకు ప్లాట్లను లేఔట్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్లాట్లు,లేఔట్లకు సంబంధించి రేరా.. ముడా. హెచ్ఎండీఏ.డీటీసీపీ నుండి అవసరమైన అన్ని అనుమతులతో కస్టమర్లకు సరసమైన ధరలోనే అందుబాటులోకి తీసుకువచ్చింది లావోరా.ఎలాంటి ముందస్తు ఓపెనింగ్స్ లేకుండా స్పాట్ రిజిస్ట్రేషన్ స్పాట్ డాక్యుమెంట్లను అందిస్తూ వేలాది కస్టమర్ల నమ్మకాన్ని అభిమానాన్ని చురగొన్నది లావోరా.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES