ఈ నెల 29న “కర్మయోగి” మూవీ మోషన్ పోస్టర్ విడుదల

637

గగన్ నవిత ఘంగాత్ హీరో హీరోయిన్స్ గా బోలా శంకర్ క్రియేషన్స్ పతాకంపై డా,, ప్రసాద్ కంభం నిర్మాతగా రాజ భూపతి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం “కర్మయోగి” ఈ చిత్రం షూటింగ్ మొదటి షెడ్యూల్ వైజాగ్ అరకు పరిసర ప్రాంతాల్లో జరుపుకుని రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఈనెల 29న మోషన్ పోస్టర్ విజయదశమి సందర్భంగా విడుదల చేస్తున్నారు. త్వరలో మిగతా షూటింగ్ త్వరలోనే పూర్తి చేసుకుని ప్రేక్షకులముందుకి రానుంది మా “కర్మయోగి” అని చిత్ర యూనిట్ తెలిపారు.

నటి నటులు
హీరో: గగన్
హీరోయిన్స్: నవిత ఘంగాత్, ధను, మధుప్రియ.

టెక్నిషియన్స్:
కెమెరా: జి. అమర్
సంగీతం: ప్రణవ్
పి. ఆర్. ఓ: కడలి రాంబాబు
నిర్మాత: డా,, ప్రసాద్ కంభం
కథ,స్క్రిప్ట్ ప్లే, దర్శకత్వం: రాజ భూపతి