కఠారి కృష్ణ మూవీ టీంను అభినందించిన తేలంగాణ రాష్ట్రా మంత్రివర్యులు మంత్రి T. హరీష్ రావు గారు ..

829

మన తెలంగాణ బిడ్డ కొడంగల్ నియోజకవర్గం మెట్లకుంట గ్రామానికి చెందిన, software వ్యాపారవేత్త అయినటువంటి ఆలమయ్య నాయుడు నిర్మాత గా మారి ” కఠారి కృష్ణా ” అనే సినిమాను P.A. నాయుడు అనే స్క్రీన్ పేరుతొ నిర్మించడం జరిగింది . మన ప్రాంతానికి చెందిన వ్యక్తి చాల రోజులగా వివిధ ప్రజా సేవ కార్యక్రమాలు చేస్తు ఇప్పుడు సినిమా రంగం లో ప్రవేశించి సందేశహత్మక చిత్రాలు నిర్మించాలి అని సంకల్పించటం అభినందనీయం

P.A. నాయుడు గారు మొదటి ప్రయత్నంగా సినిమా రంగంలో ప్రవేశించి “కఠారి కృష్ణ ” సినిమాను ప్రముఖ కామెడీయాన్ గౌతమ్ రాజు గారి అబ్భాయి కృష్ణ హీరోగా పెట్టి నిర్మిమించడం మనందరికీ చాల సంతోషం . అలాగే చాణక్య ,రేఖా నిరోషా, పోసాని కృష్ణ మురళి, TNR, మిర్చి మాధవి లాంటి తారాగణం తో వస్తున్నా ఈ సినిమా డిసెంబర్ 10 వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలలో కూడా రిలీజ్ అవుతుంది . ఈ సినిమా దిగ్విజయం అయ్యి P.A. నాయుడు గారు భవిష్యతోలో ఇంకా ఎన్నో సినిమాలు చెయ్యాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. సినిమా డైరెక్టర్ ప్రకాష్ తిరుమల శెట్టి మరియు సినిమా యూనిట్ ను సన్మానంతో అభినందనాలు చెప్పారు.

అలగే కొడంగల్ MLA నరేందర్ రెడ్డి గారు, జాతీయ BC నాయకులు R కృష్ణయ్య గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులూ V. హనుమంతు రావు గారు, అలాగే OU విద్యార్థి నాయకులు మరియు ఇతర రాష్ట్ర నాయకులూ ” కఠారి కృష్ణ” మూవీ టీంను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు

Pro : Vasu Sajja
9391106346