మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి విషమం

Ex congress Minister Mukesh goud health in serious condition

845

కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి విషమం గా ఉన్నట్లు తెలుస్తోంది ..గత కొన్ని నెలలుగా ఆయన కేన్సర్‌తో బాధపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నుంచే అపోలోలో చికిత్స పొందుతున్న ముఖేష్‌గౌడ్‌ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లు తెలిసింది. వైద్యానికి ముఖేష్‌గౌడ్‌ శరీరం సహకరించపోవడంతో అపోలో వైద్యులు చికిత్స నిలిపివవేసిన్నట్లు సమాచారం ..ఉమ్మడి రాష్ట్రం లో ముఖేష్ గౌడ్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి , రోశయ్య , కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వలో మంత్రి గా పని చేశారు ..ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 ,2018 అసెంబ్లీ ఎన్నికలో గోషామహల్ నుండి పోటీ చేసి ఓడిపోయారు …అనంతరం ఆరోగ్య పరిస్థితి క్షిణించి చికిత్స పొందుతున్నారు ..