Emotionally Charged 2018 Movie Telugu Trailer Out Now, film releasing on May 26th

124


The highly anticipated, “2018 Everyone is a Hero movie,” is currently continuing its dream run at Mollywood box office. The film recently crossed 100 crore mark at box office. As we all know, Passionate Producer Bunny Vas garu will be releasing the film in Telugu on May 26. Nizam area distribution will be done by Geetha Film Distribution.

Makers recently unveiled its trailer in Telugu leaving audiences with a spine-tingling experience. Written and directed by Jude Anthany Joseph, the movie revolves around the devastating flash floods that ravaged Kerala in 2018, claiming numerous lives. The incessant rains, dams opening, houses flooded and people panicking are among the familiar scenes chosen for the trailer.

It immerses viewers back into those fateful days, evoking a sense of nerve-racking tension. The film stars Tovino Thomas, Indrans, Kunchacko Boban, Aparna Balamurali, Vineeth Sreenivasan, Asif Ali, Lal, Narain, Tanvi Ram, Sshivada, Kalaiyarasan, Aju Varghese, Siddique, and Joy Mathew, Sudheesh in prominent roles. Their brilliant performances promise promises to bring to life the harrowing stories intertwined with the catastrophic events.

Fans eagerly anticipate the theatrical release of “2018,” eagerly awaiting the opportunity to witness this poignant and emotional narrative unfold on the big screens. Produced by Venu Kunnappilly, C.K. Padma Kumar and Anto Joseph under the banner of Kavya Film Company and P.K. Prime Productions.

The film releasing in Telugu on May 26.

మలయాళం సూపర్ హిట్ “2018” ను తెలుగు ట్రైలర్ విడుదల

ప్రస్తుతం ఆడియన్స్ కి భాషతో సంబంధం లేకుండా ఒక మంచి సినిమా ఏ భాషలో ఉన్న కూడా చూడటం అలవాటు అయిపోయింది. రీసెంట్ టైమ్స్ లో క్రిస్టి, ఇరట్ట, రోమాంచం వంటి మలయాళం సినిమాలు రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా మే 5 న విడుదలైన మలయాళం సినిమా “2018”. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ టాక్ తో ముందుకు సాగుతూ బీభత్సమైన కలక్షన్స్ ను రాబడుతుంది.

ఈ సినిమా మొదటి రోజు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ కేవలం రూ.1.85 కోట్లు మాత్రమే. కానీ అనూహ్యంగా ఈ సినిమా కేవలం మౌత్ టాక్ తోనే పదిరోజుల్లో వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. “2018” ఆగస్టు నెలలో ఋతుపవనాల కారణంగా కురిసిన అధిక వర్షాలు వలన,
కేరళలో 2018 లో అధిక వరదలు సంభవించిన విషయం తెలిసిందే.
ఇందులో సుమారుగా 164 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
కేరళ చరిత్రలో సుమారు ఓ శతాబ్దంలో ఇవే అతి పెద్ద వరదలు అని చెప్పొచ్చు. దీనిని బేస్ చేసుకుని “జూడ్ ఆంథనీ జోసెఫ్” ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను రీసెంట్ రిలీజ్ చేసారు.

కేరళ లోని ఒక మారుమూల పల్లెటూరు నేపథ్యంలో ఈ కథ జరుగుతుంది.
దొంగ మెడికల్ సర్టిఫికెట్తో ఆర్మీలో చేరి.. అక్కడ ఉండడం ఇష్టం లేక పారిపోయి వచ్చే యువకుడిగా “టోవినో థామస్” అనూప్ పాత్రలో కనిపిస్తాడు. కున్చాకో బోబన్,వినీత్ శ్రీనివాసన్, అసిఫ్ అలీ, లాల్, అపర్ణ బాలమురళి.. లాంటి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో మనకు కనిపిస్తారు.

ఇది పాన్ ఇండియా సినిమా కాకపోయినా సంచలనాలకు ఏ మాత్రం తగ్గడం లేదు. మలయాళంలో సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత “బన్నీ వాసు” రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమా తెలుగు రిలీజ్ హక్కులను “బన్నీ వాసు” దక్కించున్నారు.