సైఫర్ హౌర్స్ ” ఆధ్వర్యంలో వాల్యూమ్ 11 పేరుతో అతిపెద్ద డాన్స్ మరియు మ్యూజిక్ ఫెస్టివల్

364

సైఫర్ హౌర్స్ ” ఆధ్వర్యంలో వాల్యూమ్ 11 పేరుతో అతిపెద్ద డాన్స్ మరియు మ్యూజిక్ ఫెస్టివల్ పోస్టర్ ని మనోహర్ రావు (TSTDC), సినీనటులు ఫరియా అబ్దుల్లా, సాన్వే మేఘన, సిద్దు జొన్నలగడ్డ, లక్ష్మి మంచు, సుశిమిత కొణిదల మరియు సంగీత్ దర్శకుడు అనూప్ రూబెన్స్ లాంచ్ చేశారు.

జూన్ 25 మరియు 26న హైదరాబాద్ లోని ప్రిజం క్లబ్ లో ఈ ఈవెంట్ జరగనుంది.

కళల ద్వారా ప్రజల తమను తాము నిరూపించుకోవడానికి ఒక నిర్వహించే ఒకే ఒక వేదిక “సైఫర్ హౌర్స్”

సినీనటి ఫరియా అబ్దుల్లా, హైదరాబాద్ కి చెందిన ప్రముఖ కళాకారిణి హర్ష మహేశ్వరి, సీరియల్ ఆర్టిస్ట్ రాజ్ జనగాం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్ కు తెలంగాణ ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుంది. సైఫర్ హౌర్స్ ను నిర్వహించడంలో ఒక దశాబ్దం కాలం సుదీర్ఘ అనుభవం తో మేము మా బ్రాండ్ యొక్క ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ ఉనికితో మొత్తం 3 మిలియన్ల్ కు పైగా చేరుకున్నాము.

ఈ 11వ ఎడిషన్ లో సైఫర్ హౌర్స్ జాతీయ మరియు అంతర్జాతీయ కళాకారులకు ఒక పెద్ద వేదికను అందిస్తుంది.

కళ ద్వారా జీవితాన్ని జరుపుకోవాలనే ఆకాంక్ష తో మరియు సామూహిక అవగాహన ను వ్యాప్తి చేస్తూ సమాజంపై లోతైన అర్థవంతమైన ప్రభావాన్ని ప్రేక్షకులకు అందించాలని అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులు గురించి అవగాహన కల్పించాలని ఈ ఈవెంట్ ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

సైఫర్ హౌర్స్ జాతీయ మరియు అంతర్జాతీయ గా ఎంతో పెరుఉన్న కళాకారుల ను జడ్జ్ లుగా హైదరాబాద్ తీసుకువస్తున్నారు.

సైఫర్ హౌర్స్ వాల్యూమ్ 11 ఈవెంట్ లో రాపర్లు, డాన్సర్లు, బీట్ బాక్సర్స్, DJ లు, ఫోటోగ్రాఫర్లు, ఉపాద్యాయులు పాటు 75 కళలకు సంభందించిన కళాకారులు ఒకే వేదికపై వారి కళలలను నిరూపింకో నున్నారు. ఈ కార్యక్రమంలో 18 మంది జడ్జ్ లు , వర్క్ షాప్స్, స్టాల్ల్స్, ఎక్సబిషన్ , డాన్సులు ఉంటాయి.

ఈ ఈవెంట్ లో భాగంగా హైదరాబాద్ లో కొని ప్రదేశాలలో మాల్స్, పబ్లిక్ ప్లేస్ లలో ఫ్లాష్ మాబ్ నిర్వహిస్తోది. ఇండియా లోని1 టాప్ డి జె టర్న్ బ్లీస్ట్ కావే, హిప్ హిప్ డి జె కెఎన్-ఐ, గల్లీ బాయ్ మూవీ టీమ్, ఫేమస్ డాన్స్ గ్యాంగ్ చేయనున్నారు.

వెస్ట్రన్ హోటల్ లో
మరిన్ని వివరాల కోసం www.cypherhours.com మరియు 8977012146 ని సంప్రదించండి.