Thursday, June 24, 2021

Latest article

బ‌తుకు బ‌స్టాండ్ మూవీ నుంచి విడుద‌లైన‌ మాస్ సాంగ్ బుస్సా బుస్సాకు అనూహ్య స్పంద‌న‌

విరాన్ ముత్తంశెట్టి హీరోగా పరిచయం అవుతున్న సినిమా బతుకు బస్టాండ్. నికిత అరోరా, శృతి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇలవల ఫిల్మ్స్ పతాకం పై చక్రధర్ రెడ్డి సమర్పణలో IN...

పునః ప్రారంభమైన ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రాలు ‘వరుడు కావలెను‘, ‘

నాగ శౌర్య ‘వరుడు కావలెను‘ ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా...

హైదరాబాద్ లో నేడు పునః ప్రారంభమైన ‘నరుడి బ్రతుకు నటన’

 సిద్ధు జొన్నలగడ్డ 'నరుడి బ్రతుకు నటన' *సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా 'సితార ఎంటర్టైన్ మెంట్స్' 'నరుడి బ్రతుకు నటన' చిత్రం. హైదరాబాద్ లో 'నరుడి బ్రతుకు నటన' చిత్రం షూటింగ్ ఈరోజు పునః...