ప్రముఖ కమెడియన్ డాక్టర్ బ్రహ్మానందం చేతుల మీదుగా హైదరాబాద్ ఆల్వాల్ లో మీనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ” నిన్న ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ముఖ్య అతిథిగా హీరోయిన్ సిరత్ కపూర్ , మీనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ మీనా, డాక్టర్ పాండురంగం, డాక్టర్ శివకుమార్, పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ పాండురంగం, డాక్టర్ మీనాలు మాట్లాడుతూ మా హాస్పిటల్ ప్రత్యేక వసతు లతో, పేషెంట్స్ కు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించడానికి సంసిద్ధంగా ఉంది .అలాగే వైద్య రంగంలో నిష్ణాతులైన వైద్యులను ఇక్కడ నియమించడం జరిగింది. మా హాస్పిటల్ మధ్యతరగతి వారికి అనుగుణంగా వైద్య ఖర్చులను భరించడానికి అనువైన హాస్పిటల్ ఇది. మీరు అందరూ మా ఆస్పటల్ సేవలను వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము” అని అన్నారు
హాస్య నటులు బ్రహ్మానందం చేతుల మీదుగా మీనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం.
RELATED ARTICLES