ఇరవై సం వత్స రాల సుదీర్ఘ అనుభవం తో ప్రముఖ గైనకాలజిస్ట్ “డా. బొమ్మి నేని దుర్గారాణి” గారు అం దరికీ అం దుబాటులో ఉం డేలా అత్యా ధునిక సాం కేతిక లేజర్ మరియు సర్గికల్ప రికరాలతో అత్యు న్న త ప్రమాణాలను పాటిస్తూ అనుభవజ్ఞులైన వైద్య సిబ్బం దితో నూతనం గా హైదరాబాద్ నగరం లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి అతి దగ్గరగా ఉన్న కోకాపేట్ లో “బొమ్మి నేని క్లినిక్స్ ” ని ప్రారం భిం చారు. ప్రముఖ సినీనటి పూజిత పొన్నా డ జ్యో తి ప్రజ్వ లన చేసి రిబ్బ న్ కత్తిరిం చి యాజమాన్యా నికి మరియు వైద్య బృం దానికి శుభాకాం క్షలు తెలిపారు. ఈ కార్య క్రమానికి రాజకీయ ప్రముఖులు, సినీ నటులు మరియు బం ధు మిత్రులు శ్రేయోభిలాషులు హాజరై డా. దుర్గారాణి గారు వైద్య రం గం లో అం దిస్తున్న విశిష్ట సేవలకు గాను అభినం దనలు తెలిపారు.
Available Services :
● LABIAPLASTY
● ORGASM SHOT
● LASER VAGINAL TIGHTENING
● LASER VAGINAL REJUVENATION
● VAGINAL INCONTINENCE SURGERY
● URINARY INCONTINENCE SURGERY
● RADIO-FREQUENCY VAGINAL TIGHTENING
● HYMENOPLASTY (REVIRGINATION) SURGERY
BOMMINENI CLINICS, 2nd Floor, GVR Arcade, Kokapet (V),
Hyd. TS. Cell : 9346028312