అంజనా డ్రీమ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నూతన కార్యాలయం ప్రారంభోత్సవం నిన్న హైదరాబాద్ ఆమీర్ పేట లో వైభవం గా జరిగింది. ప్రముఖ నటులు ఆలీ సంస్థ కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంజనా డ్రీమ్ ప్రాపర్టీస్ చైర్మన్ వెంకురెడ్డి, పాటల రచయితభాస్కరభట్ల రవికుమార్ జెమిని సురేష్, ఊపిరి ఫేమ్ సాయి, ఆర్టిస్ట్ మాధవి, దర్జా మూవీ నిర్మాత పైడిపాటి శివశంకర్, శ్రీశైలం యాదవ్, ప్రముఖ నిర్మాత, బీజేపీ నాయకులు వాసు, తదితరులు ..పాల్గొన్నారు.
అంజనా డ్రీమ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నూతన కార్యాలయం ప్రారంభోత్సవం
RELATED ARTICLES